Monday, January 18
Shadow

Tag: తెలంగాణ ఉద్యమ ఆవిర్బావం

తెలంగాణ ఉద్యమ ఆవిర్బావం (1969)

తెలంగాణ చ‌రిత్ర 1948-1970
1) ఏ ఆర్డర్ ప్రకారం తెలంగాణ ప్రాంతీయ కమిటీని ఏర్పాటు చేశారు ? జ: 1958 లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం 2) తెలంగాణ ప్రాంతీయ కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేవారు ? జ: 1958 ఫిబ్రివరి 20 3) తెలంగాణ ప్రాంతీయ కమిటీలో ఎంతమంది సభ్యులు ? జ: 9 మంది 4) తెలంగాణ ప్రాంతీయ కమిటీ మొదటి అధ్యక్షుడు ఎవరు ? జ: కె.అచ్చుత రెడ్డి ( 1958-1962) 5) తెలంగాణ కమిటీ అధ్యక్షులు - ఉపాధ్యక్షులు మొదటిది(1958-62) : కె.అచ్చుత రెడ్డి , మాసూమా బేగం (ఉపా) రెండోది (1962-1967) : టి.హయగ్రీవాచారి, టి.రంగారెడ్డి మూడోది(1967-1972) : జె.చొక్కారావు, కోదాటి రాజమల్లు నాలుగోది(1972) : కోదాడి రాజమల్లు, సయ్యద్ రహమత్ అలీ 6) తెలంగాణ ప్రాంతీయ కమిటీ ఎప్పుడు రద్దయింది ? ఎందుకు ? జ: 1972-73 కాలంలో... జై ఆంధ్ర ఉద్యమం జరిగిన తర్వాత ఆరు సూత్రాల పథకం అమల్లోకి వచ్చింది. దాంతో ప్రాతీయ కమిటీని రద్దు చేశారు. 7) పి.వి. నర్సింహారావు ముఖ్యమంత్రిగా...