తెలంగాణ – అడవులు
1) అడవులు ఎంత విస్తీర్ణంలో వ్యాపించి ఉన్నాయి?
జ: 29,243 చ.కి.మీ.
2) అటవీ పరంగా తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఎన్నో స్థానంలో ఉంది ?
జ: 12వ ప్థానంలో
3) ఆకురాల్చే అడవుల్లో ఏ చెట్లు ఉంటాయి?
జ: వేగి, ఏగిస, మద్ది, బండారు, జిట్టెగి.
4) తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతంలో ఏచెట్లు పెరుగుతాయి?
జ: మద్ది, టేకు, వెలగ, ఏగిస, వేప, దిరిసెన. బూరుగు.
5) అటవీ హక్కుల చట్టం ఎప్పుడు ఏర్పడింది?
జ: 2006
6) శ్రీగంధము చెట్లు ఎక్కడ పెరుగుతున్నాయి?
జ: మెదక్
7) వెదురు దేనికి ఉపయోగపడుతుంది?
జ. కాగితము తయారీకి
8) అదిలాబాద్ జిల్లాలోని గడ్డి దేనికి ఉపయోగపడుతుంది?
జ: కాగితం, రేయాన్
9) నిజామాబాద్ జిల్లాలోని రూసా గడ్డి దేనిని తీయడానికి ఉపయోగిస్తారు?
జ: సుగంధ నూనె
10) వెదరును అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న జిల్లా ఏది?
జ: భద్రాచలం కొత్తగూడెం
11) తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ ఎచ్చట ఉన్నది?
జ: ధూళపల్లి.
12) ఇప్పపువ్వు ఏ జి...