మన విశ్వం
1) విశ్వం గురించి అద్యయనం చేసే శాస్త్రం ఏది?
జ: కాస్మోలజీ (రష్యన్లు పిలుస్తారు), ఆస్ట్రానమీ (అమెరికన్ల భావన)
2) ఖగోళ అధ్యయన శాస్త్రం ఏది?
జ: ఆస్ట్రానమీ
3) అంతరిక్ష నావికులను అమెరికా, రష్యా, చైనాల్లో ఏమని పిలుస్తారు ?
జ: ఆస్ట్రోనాట్స్ ( అమెరికా), కాస్మోనాట్స్ ( రష్యా), టైకోనాట్స్ ( చైనా)
4) రోదసీ యాత్రికులకు బయట ఉన్న ఆకాశం ఏ రంగులో కనిపిస్తుంది?
జ: నలుపు
5) బిగ్ బ్యాంగ్ సిద్దాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు
జ: అబ్బే జార్జిస్ లిమేటర్
6) గెలాక్సీలో ఎన్ని నక్షత్రాలు ఉంటాయి?
జ:.1 నుండి 10 బిలియన్ల
7) విశ్వంలో అతి పెద్ద గెలాక్సీ ఏది?
జ: హైడ్రా
8) పాలపుంతకు గల ఇతర పేర్లేమిటి?
జ : ఆకాశగంగ (భారత్) ,ఖగోళ నది( చైనా), ,స్వర్గానికి దారులు ( గ్రీకులు), ,తెల్లని భస్మ రహదారి (ఎస్కిమోలు)
9) గెలాక్సీల సముదాయాన్ని ఏమంటారు?
జ: క్లస్టర్
10) దక్షిణ ధృవం నుంచి ఆకాశంలో కనిపించే నక్షత్ర సమూహా...