DPT-30 – గుప్తులు (25 ప్రశ్నలు)
1) గుప్త సామ్రాజ్యాన్ని ఎలా విభజించారు ?
ఎ) భుక్తి
బి) గ్రామ
సి) విషయ
డి) ఏదీ కాదు
2) గుప్త పాలనను స్థాపించిన వారు ఎవరు ?
ఎ) కుమారగుప్తుడు
బి) చంద్రగుప్తుడు
సి) శ్రీ గుప్తుడు
డి) రామగుప్తుడు
3) నలంద విశ్వవిద్యాలయం స్థాపించింది ఎవరు ?
ఎ) సముద్రగుప్తుడు
బి) కుమారగుప్తుడు
సి) రామగుప్తుడు
డి) స్కందగుప్తుడు
4) ఏ గుప్త చక్రవర్తి కాలంలో హూణుల దండయాత్రలు అధికమయ్యాయి ?
ఎ) రెండో చంద్రగుప్తుడు
బి) సముద్రగుప్తుడు
సి) శ్రీగుప్తుడు
డి) స్కందగుప్తుడు
5) సముద్రగుప్తుని బిరుదు ఏది ?
ఎ) నాటకరాజ
బి) భోగరాజ
సి) కవిరాజ
డి) నాట్యరాజ
6) గుప్తుల శకం ప్రారంభమైన సంవత్సరం ఏది ?
ఎ) క్రీ.శ. 320
బి) క్రీ.పూ. 320
సి) క్రీ.శ. 350
డి) క్రీ.పూ. 330
7) గుప్తులలో చివరి వారు ఎవరు ?
ఎ) సముద్రగుప్తుడు
బి) కుమారగుప్తుడు
సి) రామగుప్తుడు
డి) విష్ణుగప్తుడు
8) సముద్రగుప్తుని కాలంలో బం...