Friday, January 22
Shadow

Tag: గుణాఢ్యుడు

శాతవాహనులు 3

తెలంగాణ చ‌రిత్ర 1948కి పూర్వం
1) సోమదేవ సూరి రచించిన కధా సరిత్సాగరం ప్రకారం శాతవాహన మూలపురుషుడు ఎవరు? జ: శాతవాహనుడు 2) శాతవాహనుల కాలంలో రాష్ట్రాలను ఏ పేర్లతో పిలిచేవారు? జ: ఆహారము 3) నిగమ సభల గురించి వివరిస్తున్న శాసనం ఏది? జ: భట్టిప్రోలు 4) శాతవాహన రాజ్యానికి ప్రధాన ఆదాయ వనరు ఏమిటి? జ: భూమిశిస్తు 5) నాణేలపై ఉజ్జయిని చిహ్నాన్ని ముద్రించిన రాజు ఎవరు? జ: మొదటి శాతకర్ణి 6) శాతవాహనుల కాలంలో శ్రేణులు అంటే ఏమిటి? జ: వృత్తిసంఘాలు 7) సంస్కృతాన్ని రాజభాషగా చేసుకున్న రాజు ఎవరు? జ: కుంతల శాతకర్ణి 8) శాతవాహనుల రాజభాషఏది? జ: ప్రాకృతం 9) శాతవాహనుల కాలంలో నౌకావాణిజ్యాన్ని ప్రోత్సహించినట్టు తెలిపే శాసనం ఏది? జ: గుంటుపల్లి 10) శాతవాహనుల శాసనాలన్నీ ఏ బాషలో, ఏ లిపిలో ఉన్నాయి? జ: ప్రాకృత భాషలో, బ్రాహ్మి లిపిలో 11) క్రీ.శ.78లో శాతవాహన శకాన్ని ప్రారంభించింది ఎవరు? జ: గౌతమీపుత్ర శాతకర్ణి 12) శాతవాహనుల కాలంలో ప్రసిద్ది చ...