Monday, January 18
Shadow

Tag: క్షిపణలు

భారత దేశ క్షిపణి వ్యవస్థ

జ‌న‌ర‌ల్ సైన్స్ శాస్త్ర సాంకేతిక రంగాల్లో భార‌త్‌
1) సమగ్ర క్షిపణి అభివృద్ది కార్యక్రమం ఎవరి ఆధ్వర్యంలో భారత ప్రభుత్వం ప్రారంభించింది? జ: 1983 అబ్దుల్ కలాం ఆద్వర్యంలో 2) క్షిపణి పితామహుడని ఎవరిని అంటారు? జ: అబ్దుల్ కలాం 3) మనదేశ రక్షణ వ్యవస్థలో అత్యున్నత సంస్దగా దేనిని పిలుస్తారు? జ: DRDO ( డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్) 4) మనదేశంలో తయారు చేయబడిన తొలి క్షిపణి ఏది? జ: పృద్వీ, 1988 BDL సంస్ద రూపొందించింది 5) ఏదైనా క్షిపణి యొక్క లక్ష్య పరిధి 5 వేల కి.మీ. దాన్ని దాటితే ఏమంటారు? జ: ఖండాంతర క్షిపణి (బాలిస్టిక్) 6) అగ్ని క్షిపణుల్లో కీలకపాత్ర పోషించిన వ్యక్తి ఎవరు? జ: టెస్సీ ధామస్ 7) టెస్సీ ధామస్ కు గల ఇంకో పేరేంటి? జ: మిస్సైల్ మహిళ. 8) అమెరికా దగ్గరున్న పేట్రియాటిక్ క్షిపణులతో పోల్చగల క్షిపణి ఏది? జ: ఆకాశ్ 9) మనదేశపు అణుజలాంతర్గామి యుద్దనౌక INS అరిహంత్ కి ప్రధాన ఆయుధంగా వాడే క్షిపణి ఏది? జ: సాగరిక. 10) మన...