Thursday, January 21
Shadow

Tag: కేసీఆర్ కిట్

కేసీఆర్ కిట్

తెలంగాణ రాష్ట్ర విధానాలు, పథ‌కాలు
1) KCR కిట్ పథకానికి ఎన్ని కోట్లు కేటాయించారు ? జ: రూ. 605 కోట్లు 2) బాలింతలు, శిశువులకు సంబంధించిన KCR కిట్ పథకాన్ని సీఎం కేసీఆర్ ఎక్కడ ప్రారంభించారు ? జ: పేట్ల బురుజు (హైదరాబాద్ ) ( 2017 మే 3న ) 3) పుట్టిన బిడ్డ సంరక్షణ కోసం అవసరమయ్యే ఎన్ని వస్తువులను KCR కిట్ పేరుతో అందివ్వాలని నిర్ణయించారు ? జ: 16 వస్తువులు 4) మాతా శిశుసంరక్షణ కార్డులు పొందిన వారికి రాష్ట్ర ప్రభుత్వం విడతల వారీగా ఎంతమొత్తం చెల్లించనుంది ? జ: ఆడబిడ్డకి - రూ.13 వేలు, మగబిడ్డకి రూ. 12వేలు...