Tuesday, January 26
Shadow

Tag: కంప్యూటర్స్

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ – కంప్యూటర్ పరిజ్ఞానం

జ‌న‌ర‌ల్ సైన్స్ శాస్త్ర సాంకేతిక రంగాల్లో భార‌త్‌
1) గుణకారాలను ఈజీగా గుర్తించేందుకు సంవర్గమానాల పట్టికను తయారు చేసినది ఎవరు ? జ: జాన్ నేపియర్ 2) ప్రపంచంలో మొదటి మెకానికల్ కాలిక్యులేటర్ గా చెప్పబడేది ఏది? జ: పాస్కల్ యంత్రం 3) కంప్యూటర్ పితామహుడు అని ఎవరిని అంటారు? జ: ఛార్లెస్ బాబెజ్ 4) ప్రపంచంలో మొదటి పర్సనల్ కంప్యూటర్ ని రూపొందించినది ఎవరు? జ: 1970 క్లైవ్ స్లింకర్. 5) ప్రపంచంలో కంప్యూటర్ల తయారీని ప్రారంభించిన మొదటి కంపనీ ఏది? జ: IBM (దీన్ని అమెరికాకు చెందిన హోలీరీత్ స్థాపించారు) 6) ఇ-మెయిల్ ను వెలుగులోకి తెచ్చిన వ్యక్తి ఎవరు? జ: రే టామ్ లిన్సన్. 7) ఇంటర్నెట్ ని రూపొందించింది ఎవరు? జ: 1989 టిమ్ బెర్నర్స్ లీ. 8) మనదేశపు మొదటి సూపర్ కంప్యూటర్ ఏది? జ: క్రే XMP. 9) సి-DAC సంస్ద రూపొందించిన సూపర్ కంప్యూటర్ లు ఏంటి? జ: పరమ్, పరమ్ 10,000, పరమ్ పద్మ. 10) BRC సంస్దచే రూపొందించబడిన సూపర్ కంప్యూటర్ ఏది? జ: అనుపమ్ 11) ప్రస్తుతం మన...