Saturday, January 16
Shadow

Tag: ఎన్నికలు

ఎన్నికల యంత్రాంగం

ఇండియన్ పాలిటీ -ఎన్నిక‌లు వ్య‌వ‌స్థ‌
1) చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇతర కమిషనర్లు, రీజినయల్ కమిషనర్లను ఎవరు నియమిస్తారు ? జ: రాష్ట్రపతి (నోట్: ఈ నియామకం పార్లమెంటు రూపొందించిన చట్టాలకు లోబడి ఉండాలి) 2) జిల్లా స్థాయిలో ఎన్నికల సంఘ తరపు రిటర్నింగ్ అధికారిగా ఎవరు పనిచేస్తారు ? జ: జిల్లా కలెక్టర్ 3) పోలింగ్ స్టేషన్ స్థాయిలో ఎన్నికల అధికారిని ఏమంటారు ? జ: ప్రొసీడింగ్ ఆఫీసర్ 4) భారత్ లో కేంద్ర ఎన్నికల కార్యాలయం ఢిల్లీలో ఉంది. దాన్ని ఏమంటారు ? జ: నిర్వాచన్ ఆయోజన్ 5) కేంద్ర ఎన్నికల సంఘంలో పనిచేసే CEC తో పాటు ఇద్దరు కమిషనర్లకు జీతభత్యాలు ఎక్కడి నుంచి ఇస్తారు ? జ: భారత సంఘటిత నిధి నుంచి 6) చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ను సుప్రీం కోర్టు న్యాయమూర్తులను తొలగించినట్టే పార్లమెంటు తప్పిస్తుంది. దీనికి సంబంధించిన ప్రకరణ ఏది ? జ: ప్రకరణ 324 (5) 7) ఎన్నికల కమిషన్ లో కమిషనర్లను అవినీతి, అసర్థమత ఆరోపణలపై ఎవరి సిఫార్సులతో రాష్ట్రపతి తొలగిస్తారు ? ...