PRACTICE TEST- 10 ( INDIAN ECONOMY)
ఆర్థికవృద్ధి - ఆర్థికాభివృద్ధి
1) ఆర్థిక వ్యవస్థలో పరిమాణాత్మక మార్పులను ఏది సూచిస్తుంది ?
ఎ)ఆర్థిక వృద్ధి
బి) ఆర్థికాభివృద్ధి
సి) జాతీయాదాం
డి) తలసరి ఆదాయం
2) సాంఘిక, ఆర్థిక వ్యవస్థ కింది స్థాయి నుంచి పై స్థాయికి చేరుకోవడమే ఆర్థికాభివృద్ధి - అన్నదెవరు ?
ఎ) మైఖేల్ పి.తొడారో
బి) సి.ఇ. బ్లాక్
సి) ఆర్థర్ లూయీస్
డి) గున్నార్ మిర్దాల్
3) తలసరి ఆదాయ పెరుగుదలే కాకుండా ఆర్థిక వ్యవస్థలో ధనాత్మక మార్పులు, ప్రజల జీవన వ్యవహారాల్లో మెరుగుదలను కూడా సూచించేది ఏది ?
ఎ) ఆర్థిక వృద్ధి
బి) ఆర్థికాభివృద్ధి
సి) జాతీయాదాం
డి) తలసరి ఆదాయం
4) తలసరి ఆదాయాన్ని లెక్కించే సూత్రం ఏది ?
ఎ) వాస్తవిక జాతీయాదాయం/జనాభా
బి) జాతీయ ఉత్పత్తి / జనాభా
సి) జాతీయాదాయం / జనాభా
డి) ఏదీ కాదు
5) భౌతిక జీవన ప్రమాణ సూచి (PQLI) ను నిర్మించడానికి ఆయుర్ధాయం, అక్షరాస్యతతో పాటు వేటిని పరిగణనలోకి తీసుకుంటారు ?
ఎ) శిశుమ...