Wednesday, January 20
Shadow

Tag: ఆర్యులు

33 – DAILY QUIZ – ఇండియన్ హిస్టరీ – సింధు,ఆర్యుల నాగరికత

Current Affairs Today, DAILY QUIZ, DAILY QUIZ (TELUGU)
ఈ క్విజ్ యాప్ లో ఓపెన్ అవదు... మీరు ఈ కింది లింక్ ద్వారా వెబ్ సైట్ లో ఓపెన్ చేసుకోగలరు 33-DQ- ఇండియన్ హిస్టరీ, సింధు, ఆర్యుల నాగరికత

తొలి వేద, మలి వేద కాలం

ఇండియన్ హిస్టరీ - ప్రాచీనం
1) తొలివేదకాలంలో గ్రామాధిపతిని ఏమని పిలిచేవారు ? జ: గ్రామణి 2) తొలివేద కాలంలో రాజుకి సలహా ఇచ్చేవి ఏవి ? జ: సభ, సమితి ( ఇవి కాకుండా గణ, విధాత కూడా ఉండేవి) 3) గణ నాయకుడిని ఏమని పిలిచే వారు ? జ: రాజన్, సామ్రాట్ 4)తొలి వేద కాలంలో సంగిహిత్రి అంటే ఎవరు ? జ: కోశాధికారి 5) తొలి వేద కాలంలో పన్నులు వసూలు చేసే అధికారిని ఏమనేవారు ? జ: భాగదుగ 6) ఆర్యులకు ఇష్టమైన పానీయం ఏది ? జ: సోమ 7) ఆర్యులు మెడలో ధరించే బంగారు నగను ఏమంటారు ? జ: నిష్క 8) తొలి వేద కాలంలో విద్యావంతులైన స్త్రీలు ఎవరు ? జ: లోపాముద్ర, ఘోష, అపాల, విశ్వావర 9) తొలి వేద కాలలో వ్యవసాయదారుడిని ఏమని పిలిచేవారు ? జ: కృషివల 10) ఈ కాలంలో ఎంతమంది దేవతలు ఆరాధించేవారు ? జ: 33 మంది దేవతలు 11) తొలి వేద కాలంలో ఇంద్రుడికి ఏ స్థానం ఇచ్చారు ? జ: మొదటి స్థానం, యుద్ధ దేవుడు 12) వైద్యానికి అధిపతులు ఎవరు ? జ: అశ్వినీ దేవతలు 13) రుగ్వేద కా...

వైదిక లేదా ఆర్యులు నాగరికత

ఇండియన్ హిస్టరీ - ప్రాచీనం
1) ఆర్యులు ఎక్కడనుంచి వచ్చారు? జ : మధ్య ఆసియా. 2) ఆర్య అంటే ఏంటి? జ: శ్రేష్టుడు, సువర్ణుడు, గౌరవనీయులు 3) ఆర్యుల మొట్ట మొదటి దండయాత్రికుడు ఎవరు? జ: దివదాసుడు. 4) ఆర్య సంస్కృతిని దక్షిణ భారతదేశానికి విస్తరించినవాడు ఎవరు? జ: అగస్త్యుడు. 5) తొలి వేదకాలంలో ఆర్య సమాజాన్ని పరిపాలించేవారిని ఏమని పిలిచేవారు; జ: రాజన్ 6) మంత్రాలను పఠించేవారిని ఏమని అంటారు? జ: హోత్రి. 7) ఉపనిషత్తులు ఎన్ని ఉన్నాయి? జ.108. 8) మహాభారతాన్ని ఎవరు రచించారు? జ: వేదవ్యాసుడు. 9) మహాభారతాన్ని మరో పేరుతో ఏమని పిలుస్తారు? జ: పంచమవేదం. 10) తమిళనాడులో పంచమ వేదం ఏది? జ: తిరుకురల్. 11) నాట్యశాస్త్ర్రాన్ని భరతుడు ఏ భాషలో రచించాడు? జ: సంస్కృతం. 12) సుధాముడి ప్రధాని ఎవరు? జ: విశిష్ట. 13) పాందవులు కౌరవులు ఏ తెగకుచెందినవారు? జ: కురు. 14) ఆర్యుల యుద్ద వీరుడు ఎవరు? జ: ఇంద్రుడు. 15) గాయత్రి మంత్ర్రం ఎవరికి సంబంధ...