Thursday, January 21
Shadow

Tag: ఆరోగ్య లక్ష్మి

ఆరోగ్య లక్ష్మి

తెలంగాణ రాష్ట్ర విధానాలు, పథ‌కాలు
1) రాష్ట్రంలో ప్రతి తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉండాలన్న లక్ష్యంతో వారికి పౌష్టికాహారాన్ని అందించేందుకు ప్రారంభించిన పథకం ఏది ? జ: ఆరోగ్య లక్ష్మి 2) ఆరోగ్య లక్ష్మి పథకం ఎప్పుడు, ఎవరు ప్రారంభించారు ? జ: 2015 జనవరి 1 - సీఎం కేసీఆర్ 3) ఆరోగ్య లక్ష్మి పథకం ఏ కేంద్రాల్లో అమలు చేస్తున్నారు ? జ: అంగన్ వాడీ కేంద్రాల్లో 4) ఆరోగ్య లక్ష్మి పథకాన్ని గతంలో ఏమని పిలిచేవారు ? జ: ఇందిరమ్మ అమృత హస్తం 5) బాలింతలు, గర్భిణులు, చిన్న పిల్లలకు సంపూర్ణ పోషకాహారాన్ని అందించేందుకు ఉద్దేశించిన పథకం పేరేంటి ? జ: ఆరోగ్య లక్ష్మి 6) ఆరోగ్య లక్ష్మి పథకం కింద గర్భిణులకు ఎంత మొత్తాన్ని రాష్టప్రభుత్వం ఇస్తుంది ? జ: ఒక్కో గర్భిణికి మొత్తం రూ.12 వేలు హాస్పిటల్ చేరిన వెంటనే - రూ.4వేలు ప్రసూతి తర్వాత డిశ్చార్జి టైమ్ లో : రూ.4వేలు పుట్టిన బిడ్డకు పోలియో టీకా వేయించుకోడానికి వచ్చినప్పుడు : రూ.4వేలు 7) ఆడపిల్ల ప్రసవ...