Monday, January 18
Shadow

Tag: ఆఫాకీలు

ముల్కీ రూల్స్ – గైర్ ముల్కీ ఉద్యమం- కోర్టు తీర్పులు (1971 1990)

తెలంగాణ చ‌రిత్ర 1970-2014
1) ముల్కీ గైర్ ముల్కీ సమస్య ఏ కాలం నుండి ఉన్నది? జ) బహమనీలు 2) ముల్కీ, గైర్ ముల్కీ సమస్య మొదట్లో ఎలా ఉండేది ? జ) భాషాపరంగా దక్కనీ/అఫాకీ సమస్యగా ఇస్లాం మతపరంగా సున్నీలు/షియాల సమస్యగా 3) ఆఫాకీలని ఎవర్ని పిలిచేవారు ? దక్కనీలు అంటే ఎవరు ? జ) ఒకటో అహ్మద్ షా కాలంలో ఇరాన్, టర్కీ , అరేబియా నుంచి వచ్చిన వారు 4) బహమనీల కాలంలో స్థానికులు, స్థానికేతరులను ఏమని పిలిచేవారు ? జ) స్థానికులను దక్కనీలు (సున్నీలు), స్థానికేతరలు ఆఫాకీలు (షియాలు) 5) అహ్మద్ షా కాలంలో సైన్యంలో పైపోస్టులు ఆఫాకీలకు, కింది పోస్టులు దక్కన్లకు ఇచ్చిందెవరు ? జ: ప్రధాని ఖలఫ్ హసన్ బస్రీ 6) 5,6 వ నిజాంల కాలంలో 30 యేళ్ళ పాటు ప్రధానిగా పనిచేసిన వారెవరు ? జ: మొదటి సాలార్ జంగ్ 7) ఆలీఘడ్ యూనివర్సిటీ నుంచి ఉన్నత విద్యావంతులు, వృత్తి నిపుణులను హైదరాబాద్ కు తీసుకొచ్చింది ఎవరు ? జ: మొదటి సాలార్ జంగ్ 8) కాయస్థులు, ఖత్రీలు, బిల్ గ్రామ...