Sunday, January 17
Shadow

Tag: అడవులు

34 – DAILY QUIZ – తెలంగాణ జాగ్రఫీ (Previous papers)

Current Affairs Today, Current Affairs Weekly, DAILY QUIZ, DAILY QUIZ (TELUGU)
ఈ క్విజ్ యాప్ లో ఓపెన్ అవదు. మీరు ఈ లింక్ ద్వారా వెబ్ సైట్ లో రాసుకోగలరు. 34-డైలీ క్విజ్ - తెలంగాణ జాగ్రఫీ (ప్రీవియస్ పేపర్స్)

తెలంగాణకి హరితహారం

తెలంగాణ రాష్ట్ర విధానాలు, పథ‌కాలు
1) తెలంగాణకు హరితహారం కార్యక్రమం ఎప్పుడు ఎక్కడ ప్రారంభమైంది ? జ: 2015 జులై 3న రంగారెడ్డి జిల్లా చిలుకూరులో 2) హరితహారం కింద 3యేళ్ళల్లో ఎన్ని మొక్కలు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ? జ: 230 కోట్ల మొక్కలు 3) అటవీయేతర ప్రాంతాల్లో ఎన్ని మొక్కలు నాటుతారు ? జ: 120 కోట్లు 4) అటవీ ప్రాంతాల్లో ఎన్ని మొక్కలు నాటాలని లక్ష్యం ? జ: 100 కోట్లు 5) HMDA పరిధిలో ఎన్ని మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్ణయించింది ? జ: 10 కోట్ల మొక్కలు 6) రాష్ట్రంలో ప్రస్తుతం 23 శాతం అడవులు ఉన్నాయి. దీన్ని ఎంత శాతానికి పెంచాలని హరితహారం కార్యక్రమం ప్రారంభించారు ? జ: 33 శాతం 7) హరితహారంలో భాగంగా నియోజకవర్గం, గ్రామాలకు మొక్కలు నాటడంపై లక్ష్యం ఎంత ? జ: నియోజకవర్గం - 40 లక్షలు, గ్రామం: 40 వేలు 8) తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి ట్యాగ్ లైన్ ఏంటి ? జ: కోతులు వాపస్ పోవాలె... వానలు వాసప్ రావాలె ...! 9) ఏ కార్యక్రమంలో...