DAY 10 (SPOKEN ENGLISH )
జవహర్ లాల్ నెహ్రూ భారతదేశపు మొట్టమొదటి ప్రధాని. ఆయన 1889 లో అలహాబాద్‌లో జన్మించారు. ఆయన తండ్రి పేరు మోతీలాల్ నెహ్రూ, మోతీలాల్ నెహ్రూ లాయరు మరియు స్వాతంత్ర్య సమరయోధుడు. ఆయన ఇంగ్లాండ్ వెళ్ళి "లా" చదివారు. కాని ఆయన లాయరు కాలేదు. ఆయన భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేశారు. ఆయన చాలాసారు జైలుకి వెళ్ళాడు. ఆయన జైల్లో ఉండే చాలా బుక్స్ రాసాడు. ఆయన చాలా ధనవంతుడు. కానీ దేశంకోసం చాలా త్యాగం చేశాడు. స్వాతంత్ర్యం తరువాత ఆయనే మన మొదటి ప్రధానమంత్రి. ఆయన 1964 వరకు ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఆయన పాలనలో ఇండియా చాలా అభివృద్ధి చెందింది. నెహ్రూ కూతురు ఇందిరాగాంధీ ఆమె కూడా తరువాత ప్రధానమంత్రి అయింది.
Write down the above passage into English
Passive voice యొక్క ప్రాముఖ్యతను మరోసారి గుర్తుచేసుకుంటూ ముందుకి వెళదాం.
Official reports, Government GO’s, Orders, Certificates మొదలైన వాటిలోనే కాక News papers, Text ...