Sunday, January 17
Shadow

Tag: అంటరానితనం

తెలంగాణలో అస్తిత్వ ఉద్యమాలు

తెలంగాణ చ‌రిత్ర 1948-1970
1) గ్రంథాలయ ఉద్యమంలో భాగంగా 1901లో హైదరాబాద్ లో శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయంను స్థాపించింది ఎవరు ? జ: మునగాల సంస్థానపు దివాన్ అయిన కొమర్రాజు వెంకట లక్ష్మణ రావు, రావిచెట్టు రంగారావు, ఆదిపూడి సోమనాధరావు 2) హన్మకొండలో స్థాపించబడిన గ్రంథాలయం ఏది ? జ: రాజ రాజ నరేంద్ర ఆంధ్ర భాషా నిలయం (1904లో) 3) ఉస్మానియాలో ఉర్దూ భాషాభివృద్ధి కోసం స్థాపించిన సంస్థ ఏది ? జ: అంజుమాన్ తారక్ ఇ ఉర్దూ ( మౌల్వీ అబ్దుల్ హక్) 4) నిజాం రాజ్యంలో దళితుల తరపున ఉద్యమం చేపట్టింది ఎవరు ? జ: మాదిరి భాగ్యరెడ్డి వర్మ 4) అంటరానితనం నేరమంటూ వారికి భాగ్యరెడ్డి వర్మ ఏమని పేరు పెట్టారు? జ: ఆది హిందువులు 5) భాగ్యరెడ్డి వర్మ స్థాపించిన సంస్థ ఏది ? జ: జగన్ మిత్ర మండలి 6) జగన్ మిత్ర మండలిలో ఎవరెవరికి సభ్యత్వాన్ని నిరాకరించారు ? జ: మద్యపానం సేవించేవారు, సిగరెట్టు తాగే వారు 7) హిందువుల్లో చైతన్యం తెచ్చేందుకు భాగ్యరెడ్డి వ...