Friday, February 28

రాష్ట్రంలో ఓటర్ల లెక్కలు

రాష్ట్రంలో మొత్తం ఓటర్లు : 2,61,36,776 మంది

ఇందులో పురుషులు: 1,32,68,676 మంది
మహిళా ఓటర్లు : 1,28,65,193 మంది
2018 జనవరి 4 జాబితా ప్రకారం మొత్తం ఓటర్లు
2,53,27,785
అంటే గతం కంటే 8,08,991 మంది అదనంగా నమోదు అయ్యారు. ఇందులో పురుషులు : 4,03,483 మంది, మహిళలు: 3,89,617 మంది, థర్డ్ జండర్స్ : 168 మంది అదనంగా పెరిగారు.
పోలింగ్ కేంద్రాల సంఖ్య : 32,573