పదో తరగతి పరీక్షల షెడ్యూల్ రిలీజ్

తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ను విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. 2022 మే 11 బుధవారం నుంచి మే 20 వరకూ ఎగ్జామ్స్ జరుగుతాయి.
11.05.2022 బుధవారం - First Language
12.05.2022 గురువారం - Second Language
13.05.2022 - శుక్రవారం - Third Language ( English)
14.05.2022 -శనివారం - మ్యాథ్స్
15.05.2022 - ఆదివారం సెలవు
16.05.2022 - సోమవారం - జనరల్ సైన్స్ ( ఫిజిక్స్, బయాలజీ)
17.05.2022 - సోషల్ స్టడీస్
ఎగ్జామ్ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకూ ఉంటుంది.
పూర్తి వివరాలకు ఈ కింది టైమ్ టేబుల్ చూడండి