Monday, March 30

ఇంట్లో చదువుకొని SSC కొట్టలేమా ?

ఫ్రెండ్స్

మీకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కోసం గైడెన్స్ ఇస్తానని హామీ ఇచ్చాను. అందులో భాగంగా ఈ వీడియో రూపొందించాం.  ఈ ఏడాదిలో 4.75 లక్షలకు పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు పడుతున్నాయి. వీటి్లో SSC జాబ్స్ కూడా చాలా ఉంటాయి.  అందుకే మిమ్మల్ని ప్రిపరేషన్ లో ఉంచేందుకు మొదటి క్లాసు రూపొందించాను. దాదాపు 10 క్లాసుల దాకా ఇంకా పోస్టు చేస్తాం.