Monday, September 23

జాతీయ క్రీడల దినోత్సవం – ఆగస్ట్ 29

1) భారత హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా ప్రతి ఏటా ఆగస్ట్ 29న జాతీయ క్రీడల దినోత్సవం నిర్వహిస్తారు
2) ది విజార్డ్, ది మెజీషియన్ అని ఆయన్ని పిలుస్తారు
3) 1928, 1934, 1936ల్లో ఒలింపిక్స్ లో భారత్ కి గోల్డ్ మెడల్ సంపాదించిపెట్టాడు
4) 1926 నుంచి 1948 వరకూ తన కెరీర్ లో 400 గోల్స్ సాధించాడు
5) ధ్యాన్ చంద్ ఆటో బయోగ్రఫీ ‘గోల్’ పేరుతో వెలువడింది. ( 1952లో స్పోరట్ అండ్ పాస్ట్ టైమ్, మద్రాస్ సంస్థ దీన్ని ప్రచురించింది)