SI/PC పోస్టుల ఎగ్జామ్స్ ఆన్‌లైన్‌లోనే…

త్వరలో తెలంగాణ రాష్ట్రంలో భర్తీ చేయబోయే 18 వేల పోలీస్ పోస్టులకు సంబంధించి ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలను ఆన్‌లైన్‌లోనే నిర్వహించబోతున్నారు. దీనిపై ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం నుంచి అనుమతి కూడా పోలీస్ రిక్రూట్‌మెంట్‌ బోర్డు తీసుకుంది. Online పరీక్షలతో ఫలితాలను తొందరగా వెల్లడించే అవకాశం ఉండటంతో పాటు, లీకేజీలకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా నిర్వహించే ఛాన్స్ ఉంది. పోలీస్ శాఖలో ఉన్న ఖాళీలతో పాటు జైళ్ళు, అగ్నిమాపక శాఖలో పోస్టులకు కూడా కలిపి ఒకేసారి నోటిఫికేషన్ రాబోతోంది. ఫిజికల్ … Continue reading SI/PC పోస్టుల ఎగ్జామ్స్ ఆన్‌లైన్‌లోనే…