Monday, December 17

VRO/GR.IV సెక్రటరియేట్ ఎబిలిటీస్ లో ఏం ఉంటాయి ?

తెలంగాణ రాష్ట్రంలో చాలామంది VRO/GR.IV ఎంట్రన్స్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారు. అయితే సెక్రటరియేట్ ఎబిలిటీస్ విభాగం కింద ఏం చదవాలన్నదానిపై ఇంకా చాలామందిలో కన్ఫ్యూజన్ ఉంది. ఆ సందేహాన్ని నివృత్తి చేసే ప్రయత్నం చేస్తున్నాం. మనకు వీఆర్వో/GR.IV సిలబస్ లో సెక్రటరియేట్ ఎబిలిటీస్ ని ఐదు కేటగిరీలుగా విభజించారు. ఇందులో

1) Basic English ( 8th Standard)
2) Mental Ability (Verbal & Non Verbal )
3) Logical Reasoning
4) Numerical Abilities
5) Arthmetical Abilities

2) Mental Ability (Verbal & Non Verbal ):
ఇందులో వెర్బల్ రీజనింగ్ కింద
1) అక్షరమాల టెస్ట్
2) కోడింగ్ - డీ కోడింగ్
3) శ్రేణులు
4) పోలిక పరీక్ష
5) భిన్నమైన వాటిని గుర్తించడం
6) రక్త సంబంధాలు
7) దిక్కులు
8) మిస్సింగ్ నెంబర్స్
9) క్యాలెండర్
10) గడియారం లెక్కలు
11) అర్థమెటికల్ రీజనింగ్

నాన్ వెర్బల్ రీజనింగ్ కింద
12) శ్రేణులు
13) పోలిక /సాదృశ్యం
14) భిన్నమైనవి గుర్తించడం
15) అద్దంలో ఏర్పడే ప్రతిబింబాలు
16) రేఖా చిత్రాలు

ఇక రెండో విభాగం లాజికల్ రీజనింగ్
17) సీటింగ్ అరేంజ్ మెంట్స్
18) నంబర్, ర్యాంకింగ్, టైమ్ సీక్వెన్స్ టెస్ట్
19) ర్యాంకింగ్ టెస్ట్
20) లాజికల్ వెన్ చిత్రాలు
21) ప్రకటనలు - సారాంశాలు
22) ప్రవచనాలు - సారాంశాలు
23) ప్రకటనలు - వాదాలు
24) కామన్ సెన్స్ టెస్ట్

మూడో విభాగం అర్థమెటికల్ ఎబిలిటీస్ లో
1) సంఖ్యా వ్యవస్థ
2) వర్గం, వర్గ మూలాలు
3) ఘనము, ఘన మూలాలు
4) కొలతలు
5) అకరణీయ సంఖ్యలు
6) సూక్ష్మీకరణ
7) శాతములు
8) సరాసరి
9) లాభ నష్టాలు
10) నిష్పత్తి, అనుపాతం
11) భాగస్వామ్యం
12) కాలం మరియు పని
13) కాలం - దూరం
14) బారు వడ్డీ, చక్రవడ్డీ
15) క్షేత్రమితి
16) వయస్సులపై సమస్యలు
17) గొలుసు సూత్రాలు

నాలుగో విభాగం న్యూమరికల్ ఎబిలిటీలో
18) ఘాతాంకాలు, కరణులు
19) ప్రమేయాలు
20) సమితులు
21) సంబంధాలు
22 శ్రేడులు
23) రేఖా గణితం
24) సాంఖ్యాక శాస్త్రం
25) అవధులు
26) ప్రవచనాలు
27) వాస్తవ సంఖ్యలు

దాదాపుగా వీటిల్లో నుంచే చాలా మటుకు ప్రశ్నలు వచ్చే అవకాశముంది. అందువల్ల PC/VRO/ GR.IV కి కామన్ గా ప్రిపేర్ అవ్వండి.

మేం  తెలంగాణ ఎగ్జామ్స్ తరపున ప్రిపేర్ చేయించిన బుక్స్ లో ఈ కింది చాప్టర్స్ కవర్ అయ్యాయి.  ఎవరికైనా ఈ బుక్స్ కావాలనుకుంటే... ఒక్కోటి రూ.125 చొప్పున రెండింటికి రూ.250 + కొరియర్ ఛార్జీలు 110 రూపాయలు చెల్లించగలరు (కొరియర్ చార్జీలు తెలంగాణ + ఎపీ వారికి మాత్రమే. బయటి రాష్ట్రాల వారు 7036813703 నెంబర్ కి కాల్ చేసి కనుక్కోవాలి )

SI/PC/VRO/GR.IV ప్రింటెడ్ మెటీరియల్, మాక్ టెస్టులు
(200మాక్ టెస్టులు, స్పెషల్ టెస్టులు)
(మోడల్ టెస్టుల కోసం వెబ్ సైట్ ను విజిట్ చేయండి )
https://telanganaexams.com/mockmaterial/