Tuesday, September 25
Log In

SBI లో 2000 ప్రొబేషనరీ ఆఫీసర్లు

మొత్తం పోస్టులు : 2000

జనరల్ కేటగిరి: 1010, SC -300, ST -150, OBC -540

ఏడాదికి వేతనం : రూ.8లక్షలు పైగా

దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ లో ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులకు భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది.

అర్హతలు: ఏదైనా డిగ్రీ ( ఫైనలియర్ విద్యార్థులు కూడా రాసుకోవచ్చు )
వయసు: 1-30 యేళ్ళ మధ్య ఉండాలి (2018ఏప్రిల్ 1 నాటికి ) SC/ST - 5 యేళ్ళు, OBC - 3 యేళ్ళు వయో పరిమితి సడలింపు ఉంటుంది

ఎలా దరఖాస్తు చేసుకోవాలి ?
అర్హులైన వారు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.  జనరల్ అభ్యర్థులు నాలుగు సార్లు మాత్రమే రాసుకునేందుకు వీలుంది. OBC అభ్యర్థులు ఏడు సార్లు హాజరవ్వొచ్చు. SC/ST లకు ఎలాంటి పరిమితి లేదు. ఎన్ని సార్లయినా రాసుకోవచ్చు.

తెలంగాణలో పరీక్షా కేంద్రాలు:

ప్రిలిమినరీ - కరీంనగర్, ఖమ్మం, వరంగల్
మెయిన్స్ - హైదరాబాద్

ఆంధ్రప్రదేశ్ లో పరీక్షా కేంద్రాలు:
ప్రిలిమినరీ - విజయవాడ, విశాఖపట్నం, అనంతపురం, చీరాల, చిత్తూరు, కడప, కాకినాడ, కర్నూల్, నెల్లూరు, ఒంగోలు, పుత్తూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి
మెయిన్స్ - గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం

ముఖ్యమైన తేదీలు:
ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం : 21.04.2018
ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేది: 13.05.2018
ప్రిలిమ్స్ కి హాల్ టికెట్స్ డౌన్లోడ్: 18.06.2018 నుంచి
ప్రిలిమ్స్ పరీక్ష తేదీలు: 2018 జులై 1, 7,8 తేదీల్లో
ప్రిలిమ్స్ రిజల్ట్స్ : 15.07.2018
ఆన్ లైన్ మెయిన్స్ హాల్ టిక్కెట్స్ డౌన్లోడ్: 20.07.2018
ఆన్ లైన్ మెయిన్స్ పరీక్ష : 04.08.2018
ఆన్ లైన్ మెయిన్స్ రిజల్ట్స్: 20.08.2018
ఇంటర్వ్యూ కాల్ లెటర్స్ డౌన్లోడ్: 01.09.2018
గ్రూప్ ఎక్సర్ సైజ్, ఇంటర్వ్యూ తేదీలు: 24.09.18 - 12.10.2018
ఫైనల్ ఫలితాలు వెల్లడి: 01.11.2018

పూర్తి వివరాలకు : https://bank.sbi/careers

https://www.sbi.co.in/careers

Comments are closed.