Sunday, October 14
Log In

ఆర్టీసీలో 280 కానిస్టేబుల్ పోస్టులు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( TSRTC) లో 280 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ద్వారా ఈ పోస్టులను భర్తీ చేస్తారు. అందుకోసం ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు తెలంగాణ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డుకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది.