Thursday, March 21

1.30 లక్షల ఉద్యోగాలకు RRB నోటిఫికేషన్ రిలీజ్

దేశవ్యాప్తంగా రైల్వేల్లో ఖాళీగా ఉన్న నాలుగు కేటగిరీలకు సంబంధించి 1.30 లక్షల ఉద్యోగాలకు RRB నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

RRB ప్రకటన ప్రకారం నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ లో ( NTPC), పారా మెడికల్ స్టాఫ్, మినిస్టీరియల్, ఐసోలేటెడ్ కేటగిరీల్లో 30వేలకు పైగా ఉద్యోగాలు, లెవల్ -1 కేటగిరీలో లక్ష పోస్టులకు నోటిఫికేషన్ వెలువడనుంది. అంటే మొత్తం లక్షా 30 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తోంది RRB.

నాన్ టెక్నికల్ కేటగిరీలకు 28 ఫిబ్రవరి 2019 నుంచి ఆన్ లైన్ రిజిష్ట్రేషన్స్ మొదలవుతాయి. అలాగే పారా మెడికల్ స్టాఫ్, మినిస్టీరియల్, ఐసోలేటెడ్ స్టాఫ్ పోస్టులకు 8 మార్చి 2019 నుంచి ఆన్ లైన్ లో అప్లయ్ చేసుకోవచ్చు.

1) Opening of Online Registration of Applications (NTPC) - 28th Feb, 2019 @10.00hrs

2) Opening of Online Registration of applicants (Para Medical) - 8th March, 2019@10.00 Hrs

3) Opening of online Registration of applicants (Ministerial & Isolated Staff ) - 8th March, 2019@10.00 Hrs

4) Opening of online Registration of applicants (Level-1)- 8th March, 2019@10.00 Hrs

మొత్తం ఖాళీలు
1) నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (2) పారా మెడికల్ స్టాఫ్ (3) మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్ = 30,000 పోస్టులు

2) లెవల్ -1 పోస్టులు = 1,00,000 పోస్టులుః

RRB మొత్తం భర్తీ చేయబోయే పోస్టులు : 1,30,000

నోటిఫికేషన్ పూర్తి వివరాలకు క్లిక్ చేయండి:

Notification-RRB-NTPC-Para-Medical-Staff-Other-Posts