RRB MODEL TEST -1
తెలంగాణ ఎగ్జామ్స్ ఆధ్వర్యంలో RRB ఆన్ లైన్ గ్రాండ్ టెస్టులు నిర్వహిస్తున్నాం. మొత్తం 10 టెస్టులు ఉంటాయి. గత ప్రశ్నాపత్రాలు, రాబోయే ప్రశ్నాపత్రాలను దృష్టిలో ఉంచుకొని నిపుణులతో వీటిని తయారు చేయించాం. ఒక్కోటి వంద మార్కులతో ఎగ్జామ్ లోని అన్ని విభాగాలను కవర్ చేస్తూ ప్రశ్నాపత్రం ఉంటుంది. అర్థమెటిక్ కి ప్రత్యేకంగా వివరణలు కూడా ఇస్తున్నాం. మాక్ టెస్టులకు అప్లయ్ చేసేవారు ఈ కింది లింక్ ద్వారా వివరాలు చూడండి.
RRB (గ్రూప్ C &D) 10 గ్రాండ్ టెస్టులు
https://telanganaexams.com/rrb-gt-tests/
ఈ మోడల్ పేపర్ 30 ప్రశ్నలతో నమూనా కోసం మీకు ఇస్తున్నాం. 30 నిమిషాల్లో పేపర్ పూర్తి చేయాలి.
Quiz-summary
0 of 30 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
Information
రిజల్ట్ పేజ్లో “View Question” బటన్ క్లిక్ చేస్తే మీరు రాసిన జవాబులు, సరైన జవాబులు, వివరణలు చూసుకోవచ్చు..
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
- Arithmetic 0%
- General Awareness 0%
- General Science 0%
- Reasoning 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- Answered
- Review
-
Question 1 of 30
1. Question
Category: Arithmetic\( x = \frac{\sqrt{3} + 1}{\sqrt{3} – 1} , y = \frac{\sqrt{3} – 1}{\sqrt{3} + 1} \) అయితే \( x^2 + y^2 = \)
Correct
x ని \( \frac{\sqrt{3} + 1}{\sqrt{3} + 1} \) తో గుణిస్తే
\( x = \frac{\sqrt{3} + 1}{\sqrt{3} – 1} \times \frac{\sqrt{3} + 1}{\sqrt{3} + 1} = \frac{(\sqrt{3}+1)^2}{\sqrt{3} – 1} = \frac{3 + 1 + 2 \sqrt{3}}{2} = 2 + \sqrt{3} \)
y ని \( \frac{\sqrt{3} – 1}{\sqrt{3} – 1} \) తో గుణిస్తే
\( y = \frac{\sqrt{3} – 1}{\sqrt{3} + 1} \times \frac{\sqrt{3} – 1}{\sqrt{3} – 1} = \frac{(\sqrt{3} – 1)^2}{\sqrt{3} – 1} = \frac{3 + 1 – 2 \sqrt{3}}{2} = 2 – \sqrt{3} \)
\( \therefore x^2 + y^2 = (2 + \sqrt{3})^2 + (2 – \sqrt{3})^2 \)
\( = 2(4 + 3) \)
\( = 14 \)Incorrect
x ని \( \frac{\sqrt{3} + 1}{\sqrt{3} + 1} \) తో గుణిస్తే
\( x = \frac{\sqrt{3} + 1}{\sqrt{3} – 1} \times \frac{\sqrt{3} + 1}{\sqrt{3} + 1} = \frac{(\sqrt{3}+1)^2}{\sqrt{3} – 1} = \frac{3 + 1 + 2 \sqrt{3}}{2} = 2 + \sqrt{3} \)
y ని \( \frac{\sqrt{3} – 1}{\sqrt{3} – 1} \) తో గుణిస్తే
\( y = \frac{\sqrt{3} – 1}{\sqrt{3} + 1} \times \frac{\sqrt{3} – 1}{\sqrt{3} – 1} = \frac{(\sqrt{3} – 1)^2}{\sqrt{3} – 1} = \frac{3 + 1 – 2 \sqrt{3}}{2} = 2 – \sqrt{3} \)
\( \therefore x^2 + y^2 = (2 + \sqrt{3})^2 + (2 – \sqrt{3})^2 \)
\( = 2(4 + 3) \)
\( = 14 \) -
Question 2 of 30
2. Question
Category: Arithmeticఒక శాతంలో సగాన్ని దశాంశ మానంలో రాస్తే..
Correct
వివరణ :
\( 1 \% = \frac{1}{100} \)
ఒక శాతంలో సగం అంటే \( \frac{1}{2} \times \frac{1}{100} = \frac{1}{200} = 0.005 \)
Incorrect
వివరణ :
\( 1 \% = \frac{1}{100} \)
ఒక శాతంలో సగం అంటే \( \frac{1}{2} \times \frac{1}{100} = \frac{1}{200} = 0.005 \)
-
Question 3 of 30
3. Question
Category: Arithmetic30 సంఖ్యల సరాసరి 12. వాటిలో మొదటి 20 సంఖ్యల సరాసరి 11, మరియు తర్వాత 9 సంఖ్యల సరాసరి 10 అయితే చివరి సంఖ్య…
Correct
వివరణ :
చివరి సంఖ్య = \( 30 \times 12 – 20 \times 11 – 9\times 10 = 360 – 220 – 90 = 50 \)
Incorrect
వివరణ :
చివరి సంఖ్య = \( 30 \times 12 – 20 \times 11 – 9\times 10 = 360 – 220 – 90 = 50 \)
-
Question 4 of 30
4. Question
Category: Arithmeticఒక వ్యక్తి బ్యాంకు నుంచి 12 శాతం సాధారణ వడ్డీకి రుణం తీసుకున్నాడు. మూడేళ్ల తర్వాత అతను రూ. 5,400 వడ్డీ చెల్లించాడు. అయితే అతను తీసుకున్న అసలు ఎంత ?
Correct
వివరణ :
అసలు = P, వడ్డీ = I, కాలం = T, అయితే
\( P = (\frac{100 \times I}{T}) \)
\( \frac{100 \times 5400}{12 \times 3} = 15,000 \)
Incorrect
వివరణ :
అసలు = P, వడ్డీ = I, కాలం = T, అయితే
\( P = (\frac{100 \times I}{T}) \)
\( \frac{100 \times 5400}{12 \times 3} = 15,000 \)
-
Question 5 of 30
5. Question
Category: Arithmeticసంవత్సరానికి 12% వడ్డీ లెక్కన రూ. 25,000లకి మూడు సంవత్సరాల కాలానికి చక్రవడ్డీ ఎంత అవుతుంది ?
Correct
వివరణ :
మొత్తం = \( [ 25000 \times (1 + \frac{12}{100})^3 ] \)
\( = (25000 \times \frac{28}{25}) \times \frac{28}{25}) \times \frac{28}{25}) \)
= 35123.20
చక్రవడ్డీ = మొత్తం – అసలు = 35123.20 – 25000 = 10123.20
Incorrect
వివరణ :
మొత్తం = \( [ 25000 \times (1 + \frac{12}{100})^3 ] \)
\( = (25000 \times \frac{28}{25}) \times \frac{28}{25}) \times \frac{28}{25}) \)
= 35123.20
చక్రవడ్డీ = మొత్తం – అసలు = 35123.20 – 25000 = 10123.20
-
Question 6 of 30
6. Question
Category: Arithmetic0.232323…. అనే సంఖ్యను భిన్నంగా రాస్తే….
Correct
Incorrect
-
Question 7 of 30
7. Question
Category: General Scienceఅయస్కాంత దిక్సూచిని ఎవరు కనుగొన్నారు ?
Correct
Incorrect
-
Question 8 of 30
8. Question
Category: General Scienceరిఫ్రిజిరేటర్ల నుంచి విడుదలయ్యే ఏ వాయువులతో ఓజోన్ పొర దెబ్బతింటుది.
Correct
Incorrect
-
Question 9 of 30
9. Question
Category: Reasoningx అంటే కూడిక గుర్తు, – అంటే హెచ్చువేత గుర్తు: = అంటే భాగాహారపు గుర్తు, ? అంటే తీసివేత గుర్తు, + అంటే సమానంనకు గుర్తు అయితే ఈ కింది వానిలో ఏది తప్పు
Correct
( వివరణ :
గుర్తులను మార్చి వ్రాయగా
16÷2= 8-4 ⇒ 8=4 అసత్యం
8 ÷ 4×2=4 ⇒ 2×2=4 సత్యం
8×2=4×4 ⇒ 16 = 16 సత్యం
2×2 = 16÷4 ⇒ 4=4 సత్యంIncorrect
( వివరణ :
గుర్తులను మార్చి వ్రాయగా
16÷2= 8-4 ⇒ 8=4 అసత్యం
8 ÷ 4×2=4 ⇒ 2×2=4 సత్యం
8×2=4×4 ⇒ 16 = 16 సత్యం
2×2 = 16÷4 ⇒ 4=4 సత్యం -
Question 10 of 30
10. Question
Category: Reasoning3 జూలై ఆదివారం అయిన అదే నెలలో 3వ శనివారం ఏ తేది అగును
Correct
( వివరణ:
3 జూలై రోజు ఆదివారం కావున ఆ నెలలో మొదటి శనివారం → 2వ తేది
మూడవ శనివారం → 2+7+7 = 16వ తేది అవుతుంది )Incorrect
( వివరణ:
3 జూలై రోజు ఆదివారం కావున ఆ నెలలో మొదటి శనివారం → 2వ తేది
మూడవ శనివారం → 2+7+7 = 16వ తేది అవుతుంది ) -
Question 11 of 30
11. Question
Category: Reasoningఒక గోడ గడియారంలో, 5 గంటలపుడు నిమిషాలు మరియు గంటల ముళ్ళ మధ్య కోణము ఎంత ?
Correct
వివరణ: 5 గంటల సమయంలో రెండు ముళ్ళ మధ్య కోణము
Θ = 30 x 5 = 150°
Incorrect
వివరణ: 5 గంటల సమయంలో రెండు ముళ్ళ మధ్య కోణము
Θ = 30 x 5 = 150°
-
Question 12 of 30
12. Question
Category: Reasoningకింది వానిలో తప్పిపోయిన సంఖ్యను గుర్తించుము ?
Correct
( వివరణ : మొదటి పటంలో
√841 = 29 ; √784 = 28 ; √729 = 27
29+28+27 = 84
అదే విధంగా రెండవ పటంలో
√225 = 15, √196 = 14, √169=1315+14+13= 42
Incorrect
( వివరణ : మొదటి పటంలో
√841 = 29 ; √784 = 28 ; √729 = 27
29+28+27 = 84
అదే విధంగా రెండవ పటంలో
√225 = 15, √196 = 14, √169=1315+14+13= 42
-
Question 13 of 30
13. Question
Category: General Awareness2018 జనవరిలో రాష్ట్రపతి నెలసరి వేతనం ఎంతకు పెంచారు ?
Correct
జ: రూ.5 లక్షలు
ఉపరాష్ట్రపతి – రూ.4లక్షలు, గవర్నర్ రూ.3.5లక్షలుIncorrect
జ: రూ.5 లక్షలు
ఉపరాష్ట్రపతి – రూ.4లక్షలు, గవర్నర్ రూ.3.5లక్షలు -
Question 14 of 30
14. Question
Category: General Awarenessవార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల ఒత్తిడి, ఆందోళనను దూరం చేసేందుకు ప్రధాని నరేంద్రమోడీ తన అనుభవాలతో 25 అధ్యాయాలు రాసిన పుస్తకం రాశారు. దాని పేరేంటి ?
Correct
జ: ఎగ్జామ్ వారియర్స్
((నోట్: ఎగ్జామ్ వారియర్స్ పుస్తకాన్ని కేంద్రమంత్రులు జవదేకర్, సుష్మా స్వరాజ్ 2018 జనవరిలో విడుదల చేశారు )Incorrect
జ: ఎగ్జామ్ వారియర్స్
((నోట్: ఎగ్జామ్ వారియర్స్ పుస్తకాన్ని కేంద్రమంత్రులు జవదేకర్, సుష్మా స్వరాజ్ 2018 జనవరిలో విడుదల చేశారు ) -
Question 15 of 30
15. Question
Category: General Scienceఆర్నిథాలజీ అనేది ఏ జీవుల గురించి అధ్యయనం చేసేది ?
Correct
జ: పక్షులు
Incorrect
జ: పక్షులు
-
Question 16 of 30
16. Question
Category: General Awarenessల్యాండ్ ఆఫ్ ఫైవ్ రివర్స్ అంటే ఏది ?
Correct
జ: పంజాబ్
వివరణ: పంజాబ్ రాష్ట్రంలో ఐదు నదులు ప్రవహిస్తున్నాయి. వీటిల్లో 1. జీలం, 2. చీనాబ్, 3. సట్లెజ్, 4. బియాస్, 5. రావి. ఇవన్నీ కూడా ఇండస్ నది కి ఉపనదులు. వీటిల్లో చీనాబ్ పెద్ద నది.
Incorrect
జ: పంజాబ్
వివరణ: పంజాబ్ రాష్ట్రంలో ఐదు నదులు ప్రవహిస్తున్నాయి. వీటిల్లో 1. జీలం, 2. చీనాబ్, 3. సట్లెజ్, 4. బియాస్, 5. రావి. ఇవన్నీ కూడా ఇండస్ నది కి ఉపనదులు. వీటిల్లో చీనాబ్ పెద్ద నది.
-
Question 17 of 30
17. Question
Category: General Awarenessగాడ్స్ ఓన్ కంట్రీ అంటే ఏది ?
Correct
జ: కేరళ
Incorrect
జ: కేరళ
-
Question 18 of 30
18. Question
Category: General Awarenessబల్వంత్ రాయ్ మెహతా కమిటీ దేనికి సంబంధించింది
Correct
Incorrect
జ: పంచాయతీ రాజ్
-
Question 19 of 30
19. Question
Category: General Awarenessమంగోలులు ముస్లింలుగా మారి ఎవరి పాలనా కాలం నుంచి భారతదేశంలో స్థిరపడ్డారు?
Correct
జలాలుద్దీన్ ఖిల్జీ
Incorrect
జలాలుద్దీన్ ఖిల్జీ
-
Question 20 of 30
20. Question
Category: General Awarenessఢిల్లీ సుల్తాన్ అయిన ఏకైక మహిళ పాలకురాలు ఎవరు ?
Correct
జ: రజియా సుల్తానా
Incorrect
జ: రజియా సుల్తానా
-
Question 21 of 30
21. Question
Category: General Awarenessఢిల్లీ పాలించిన రాజవంశాలలో ఏ వంశం తక్కువ కాలం పరిపాలన చేశారు ?
Correct
ఖిల్జీ వంశం
Incorrect
ఖిల్జీ వంశం
-
Question 22 of 30
22. Question
Category: General Awarenessఅమెరికా అధ్యక్షుడు ఉండే నివాస భవనాన్ని ఏమంటారు ?
Correct
జ: వైట్ హౌస్
రాజ్ భవన్ – భారత రాష్ట్రపతి, బకింగ్ హమ్ ప్యాలెస్ – బ్రిటీష్ రాణి, 10 డౌనింగ్ స్ట్రీట్ – బ్రిటన్ ప్రధాని
Incorrect
జ: వైట్ హౌస్
రాజ్ భవన్ – భారత రాష్ట్రపతి, బకింగ్ హమ్ ప్యాలెస్ – బ్రిటీష్ రాణి, 10 డౌనింగ్ స్ట్రీట్ – బ్రిటన్ ప్రధాని
-
Question 23 of 30
23. Question
Category: General Awarenessఫార్వార్డ్ బ్లాక్ రాజకీయ పార్టీని స్థాపించినది ఎవరు ?
Correct
జ: సుభాష్ చంద్రబోస్
Incorrect
జ: సుభాష్ చంద్రబోస్
-
Question 24 of 30
24. Question
Category: General Awarenessప్రపంచంలో తొలి భూగర్భ రైలు ఏ నగరంలో నిర్మించారు ?
Correct
జ: లండన్
Incorrect
జ: లండన్
-
Question 25 of 30
25. Question
Category: General Awareness2028 ఒలింపిక్స్ ఏ నగరంలో జరుగుతాయి ?
Correct
జ: లాస్ ఏంజెల్స్
Incorrect
జ: లాస్ ఏంజెల్స్
-
Question 26 of 30
26. Question
Category: General Scienceభారతదేశం లో మొదటి న్యూక్లియర్ ప్లవర్ ప్లాంట్ ఎక్కడ నెలకొల్పారు ?
Correct
జ. తారాపూర్
Incorrect
జ. తారాపూర్
-
Question 27 of 30
27. Question
Category: General Scienceచక్కెర వ్యధి గ్రస్తుడి మూత్ర నమూనాలో ఉండేది ఏది ?
Correct
జ: గ్లూకోజ్
Incorrect
జ: గ్లూకోజ్
-
Question 28 of 30
28. Question
Category: General Scienceఅణు పరిశోధనా కేంద్రాల- ప్రదేశాలకు సంబంధించి తప్పుగా ఇచ్చిన స్టేట్ మెంట్ ఏది ?
- బాబా అణు పరిశోధనా కేంద్రం – ముంబై
- అటామిక్ మినరల్ డైరక్టరేట్ ఫర్ ఎక్స్ ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ – హైదరాబాద్
- సెంటర్ ఫర్ అడ్వన్సుడ్ టెక్నాలజీ – ఇండోర్
- ఇందిరాగాంధీ అణు పరిశోధనా కేంద్రం – కల్పకం
Correct
జ: అన్నీ కరెక్ట్
Incorrect
జ: అన్నీ కరెక్ట్
-
Question 29 of 30
29. Question
Category: General Scienceఈ కింది వాటిలో ఏ స్టేట్ మెంట్ కరెక్ట్
- ఉపరితలం నుంచి ఉపరితలానికి – పృథ్వి – 1
- ఉపరితలం నుంచి గగనతలం పైకి – ఆకాశ్
- నింగి, నేల, సముద్రం ఎక్కడి నుంచైనా ప్రయోగిస్తారు – నిర్భయ్
- ఉపరితలంపై ప్రయోగించే క్షిపణి – సూర్య
Correct
జ: అన్నీ కరెక్ట్
Incorrect
జ: అన్నీ కరెక్ట్
-
Question 30 of 30
30. Question
Category: General Scienceఅణు విద్యుత్ కేంద్రాలకు సంబంధించి తప్పుగా జతపరచినది ఏది
- తారాపూర్ అణు విద్యుత్ కేంద్రం – మహారాష్ట్ర
- కైగా జనరేటింగ్ స్టేషన్ – కర్నాటక
- నరోరా అణు విద్యుత్ కేంద్రం – ఆంధ్రప్రదేశ్
- కుడంకులం అణు విద్యుత్ కేంద్రం – తమిళనాడు
Correct
జ: 3 తప్పు
వివరణ: నరోరా అణు విద్యుత్ కేంద్రం – ఉత్తరప్రదేశ్ లో ఉంది
Incorrect
జ: 3 తప్పు
వివరణ: నరోరా అణు విద్యుత్ కేంద్రం – ఉత్తరప్రదేశ్ లో ఉంది
Oppo A31 (Fantasy White, 6GB RAM, 128GB Storage) with No Cost EMI/Additional Exchange Offers

Redmi 9 Prime (Space Blue, 4GB RAM, 64GB Storage)- Full HD+ Display & AI Quad Camera

pTron Tangent Lite Bluetooth 5.0 Wireless Headphones with Hi-Fi Stereo Sound, 6Hrs Playtime, Lightweight Ergonomic Neckband, Sweat-Resistant Magnetic Earbuds, Voice Assistant & Mic - (Black)

Redmi Note 9 Pro (Aurora Blue, 4GB RAM, 64GB Storage) - Latest 8nm Snapdragon 720G & Alexa Hands-Free

Logitech M221 Wireless Mouse, Silent Buttons, 2.4 GHz with USB Mini Receiver, 1000 DPI Optical Tracking, 18-Month Battery Life, Ambidextrous PC/Mac/Laptop - Charcoal Grey

WeCool Moonwalk Mini Earbuds with Magnetic Charging Case IPX5 Wireless Earphones with Digital Battery Indicator for Crisp Sound Bluetooth Earphones for Secure Sports Fit

HP 680 Original Ink Advantage Cartridge (Black)

Nokia 105 Single SIM (Black)

OnePlus Bullets Wireless Z Bass Edition (Bass Blue)

boAt Bassheads 900 On Ear Wired Headphones(Carbon Black)
