Thursday, October 1

RRB MOCK GRAND TESTS FROM OCT 2ND

2020 డిసెంబర్ 15 నుంచి స్టార్టయ్యే RRB NTPC, RRB GROUP D పరీక్షల కోసం Telangana Exams & Andhra Exams తరపున Masters Academic and Digital Education (MADE) ఆధ్వర్యంలో  60 రోజుల ప్రత్యేక కోర్సు నిర్వహిస్తున్నాం.  పూర్తిగా RRB పాత ప్రశ్నాపత్రాలను పరిశీలించి... కొత్త మెటీరియల్ తయారు చేయబడుతోంది. RRB 140 ప్యాకేజీని ఈ విధంగానే తీర్చిదిద్దుతున్నాం.

(ప్రస్తుతం తెలుగు మీడియంలో ఇస్తున్నాం. ఎక్కువ మంది ఉంటే ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేస్తాం.  EM ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు 703 683 703 కి వాట్సాప్ ద్వారా మెస్సేజ్ పెట్టండి )

ప్రస్తుతం ఎలాంటి కోచింగ్ సెంటర్లు లేకపోవడం వల్ల... మీరే సొంతంగా ప్రిపేర్ అయ్యేలా ప్లాన్ ఇస్తున్నాం. మేం మా ప్యాకేజీల్లో ఇచ్చే సౌకర్యాలు ఇవే....

  1. మాక్ టెస్టులు
  2. గ్రాండ్ టెస్టులు
  3. ఈ-మెటీరియల్ (ప్రస్తుతానికి జనరల్ స్టడీస్ నోట్స్, కొన్ని కరెంట్ ఈవెంట్స్, జీకే టాపిక్స్ కవర్ చేస్తున్నాం)
  4. 60 రోజుల సిలబస్ ఛార్ట్ (అక్టోబర్ 2 నుంచి ప్రారంభం)
  5. డైలీ టైమింగ్స్ ఛార్ట్
  6. ఫీజులు చెల్లించిన అభ్యర్థులందరికీ టెలిగ్రామ్ యాప్ గ్రూప్ ద్వారా ప్రత్యేక గైడెన్స్ ( ప్రతి రోజూ నేషనల్ వెబ్ సైట్స్ లింక్స్, యూట్యూబ్ లింక్స్, విజేతల ప్లానింగ్ వివరాల వీడియోలు/TEXTS .. ఇంపార్టెంట్ లింక్స్ పోస్ట్ చేయబడను)
  7. RRB పాత ప్రశ్నాలపై విశ్లేషణ

ఏయే అంశాలను కవర్ చేస్తాం ?

RRB NTPC, RRB GROUP D రాస్తున్న అభ్యర్థులందరికీ మాక్ టెస్టులు, గ్రాండ్ టెస్టుల్లో  మేం అందిస్తున్నటాపిక్స్ వివరాలు

  1. జనరల్ అవేర్ నెస్ (హిస్టరీ, ఎకానమీ, జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, వరల్డ్ & ఇండియా జాగ్రఫీ, ఇండియన్ పాలిటీ, రవాణా వ్యవస్థ, ప్రపంచాన్ని వణికిస్తున్న వ్యాధులు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రకృతి విపత్తులు ,)
  2. కంప్యూటర్ ఎవేర్ నెస్ (ENG ONLY)
  3. స్టాటిక్ జీకే ( గ్రంథాలు, రచయితలు, ముఖ్యమైన ప్రదేశాలు, వార్తల్లో వ్యక్తులు, కట్టడాలు, భారత సంస్కృతి, కళలు, ఆటలు, క్రీడారంగ పదాలు, అంతర్జాతీయ సంస్థలు, UNO అనుబంధ సంస్థలు, కామన్ అబ్రివేషన్లు ,)
  4. కరెంట్ ఎఫైర్స్ ( మే 2020 నెల నుంచి నవంబర్ 2020 వరకూ )
  5. మ్యాథమెటిక్స్
  6. జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్

ఫీజులు ఎలా ఉంటాయి ?

బ్యాచ్ A) RRB 140 PKG : 120 Mock Tests + 20 GRAND TESTS : Rs.600 ( 5000 Questions )

బ్యాచ్ B) RRB JUMBO PKG : 360 Mock Tests + 20 GRAND TESTS : Rs.1000 ( 11000 Questions)

బ్యాచ్ C) RRB VIDEO PKG (GS, MATHS & REASONING) ONLINE Coaching : Rs.3000 (tentative) ( to be announced within two days) ( Free : Batch A – RRB 140 ప్యాకేజీ )

గమనిక :

1) ఇందులో A, C బ్యాచ్ ల్లో మీకు నచ్చిన బ్యాచ్ తీసుకున్న వారికి TELANGANA EXAMS PLUS అనే కొత్త యాప్ లో ఎగ్జామ్స్ నిర్వహిస్తాం.  పూర్తిగా RRB మోడల్ లోనే నిర్వహించబడును.

2) RRB JUMBO బ్యాచ్ కి మాత్రం... www.telanganaexams.com, www.tsexams.com తో పాటు TELANGANA EXAMS PLUS కొత్త యాప్ లో నిర్వహిస్తాం.

3) RRB వీడియో ప్యాకేజీలో భాగంగా General Awareness, Maths, Reasoning Live Classes (or uploaded classes) ను ఆన్ లైన్ ద్వారా కోచింగ్ ఇవ్వబడును ( వివరాలు 1,2 రోజుల update చేయబడును. కోచింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవారు 7036813703 కి మెస్సేజ్ పెట్టగలరు. గోల్కొండ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో ఉత్తమ ఫ్యాకల్టీస్ తో ONLINEలో శిక్షణ ఇవ్వబడును.  )

4) ఎవరికి నచ్చిన బ్యాచ్ ను వాళ్ళు ఎంపిక చేసుకోవచ్చు. ఒకటి కంటే ఎక్కువ  బ్యాచ్ లు ఎంపిక చేసుకోవాల్సిన అవసరం లేదు.

5) ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకి మనవి: ప్రస్తుతానికి బ్యాచ్ B (జుంబోబ్యాచ్) మీకు అందుబాటులో ఉండదు. మిగతా బ్యాచ్ లకి అప్లయ్ చేసుకోవచ్చు.

ఫీజులు ఎలా చెల్లించాలి ?

ఫీజులను TELANGANA EXAMS PLUS అనే కొత్త యాప్ లో Debit Card/Credit Card/Bank Account ద్వారా నేరుగా చెల్లించవచ్చు. (యాప్ Google play store లో రావడానికి మరో వారం రోజుల లోపు పడుతుంది. యాప్ వచ్చిన తర్వాత పేమెంట్ విధానం మీకు వివరంగా తెలియజేయబడును)

EARLY BIRD OFFER(10% Concession)

బ్యాచ్ A లేదా  బ్యాచ్ B ద్వారా ఎగ్జామ్స్ రాయదలచుకునేవారికి ఈ కింది పేమెంట్ మెథడ్స్ ద్వారా అమౌంట్ పే చేస్తే... 10శాతం Concession ఇవ్వబడును. అంటే

  • బ్యాచ్ A - RRB 140 PKG : 120 Mock Tests + 20 GRAND TESTS : Rs.600 ( 5000 Questions ) కు ఫీజులు చెల్లించాలంటే రూ.600 – 10% = రూ. 540 చెల్లిస్తే సరిపోతుంది
  • బ్యాచ్ B - RRB JUMBO PKG : 360 Mock Tests + 20 GRAND TESTS : Rs.1000 ( 11000 Questions)కు ఫీజులు చెల్లించాలంటే : రూ.1000- 10% = Rs. 900 చెల్లిస్తే సరిపోతుంది
  • మిగతా బ్యాచెస్ కు ఎలాంటి concession ఇవ్వబడదు
  • Early Bird ఆఫర్ అప్లయ్ కావాలంటే... మీరు A లేదా B బ్యాచ్ ఫీజులను 17 సెప్టెంబర్ 2020 (గురువారం) నుంచి 23 సెప్టెంబర్ 2020 (బుధవారం) లోపు వారం రోజుల్లో ఎప్పుడైనా చెల్లించ వచ్చు
  • Early Bird తో పాటు మిగతా విధానాల్లో చెల్లించిన వాళ్ళందరికీ ఎగ్జామ్స్ షెడ్యూల్ 2ND OCTOBER 2020 నుంచి స్టార్ అవుతాయి. ప్రతి రోజు ఉదయం 10 గంటల వరకూ టెస్టులు పోస్ట్ చేయబడును.
  • ఎర్లీ బర్డ్ ఉపయోగించుకున్న వారికి ఈనెల 20 ఆదివారం నుంచి ముందుగా టెలిగ్రామ్ యాప్ ద్వారా గైడెన్స్ స్టార్ట్ చేస్తాం.
  • JUMBO బ్యాచ్ కి Early bird ద్వారా ముందుగా ఫీజులు చెల్లించిన వారికి మాక్ టెస్టులు ... వాళ్ళు ఫీజు చెల్లించిన తెల్లవారే ID, PW లు ఇవ్వబడును. 240 టెస్టులు (6 వేలకి పైగా ప్రశ్నలు) వెంటనే అందుబాటులోకి వస్తాయి

Early Bird ఫీజులను ఈ కింది విధంగా చెల్లించవచ్చు

Google Pay

ఈ QR కోడ్ స్కాన్ చేసి టెస్టుల ఫీజు చెల్లించవచ్చు. ఆ తర్వాత స్క్రీన్ షాట్ ను 703 6813 703 కి వాట్సాప్ మెస్సేజ్ పంపండి )

PHONE PAY

KVB Bank

The Karur Vysya Bank Limited ద్వారా

MASTERS ACADEMIC AND DIGITAL EDUCATION

A/c.No. 1456135000009460

IFSC : KVB0001456

Dilsukhnagar

Hyderabad

లేదా ఈ కింద కోడ్ స్కాన్ చేసి చెల్లించవచ్చు.

ఎవరికైనా సందేహాలు ఉంటే 703 6813 703 కి వాట్సాప్ ద్వారా మెస్సేజ్ పంపగలరు.

EARLY BIRD కింద ముందు చెల్లించి వారికి సూచనలు :

1) మీరు పేమెంట్ చేశాక... ఫీజు రిసిప్ట్ తప్పనిసరిగా ఇమేజ్ లేదా పిక్చర్ ( Screen Shot ) తీసి మీ వాట్సాప్ నుంచి 703 6813 703 కి పంపాలి. మీ మొబైల్ కి వచ్చిన IMPS కోడ్ ను మెస్సేజ్ చేయాలి.

2) పేమెంట్ కు సంబంధించిన పిక్చర్ (Screen Shot)తో పాటు... మీ పేరు, గ్రామం, జిల్లా...  ఫోన్ నెంబర్, E-mail, దేనికి ఫీజు కడుతున్నారో వివరాలు తప్పనిసరిగా పంపాలి.

3) మీరు పంపిన అమౌంట్ ను మా అకౌంట్ తో compare చేసుకున్నాక... మీరు పే చేసిన 24 గంటల్లో మీకు వాట్సాప్ ద్వారా లాగిన్ ID, PASSWORD పంపుతాం.

4) https://www.tsexams.com , http://telanganaexams.com/   మరియు TELANGANA EXAMS PLUS (APP) ద్వారా టెస్టులు నిర్వహిస్తాం.

 

మాక్ టెస్టులకు నిబంధనలు

1) ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా USER ID, PASSWARD ఇవ్వబడతాయి. మీరు https://www.tsexams.com మరియు http://telanganaexams.com/ వెబ్ సైట్స్ లో Id, pw ద్వారా లాగిన్ అయ్యి ఎగ్జామ్స్ రాసుకోవచ్చు.

2) ఒక్కసారి చెల్లించిన ఫీజు తిరిగి వాపస్ ఇవ్వబడదు. అడ్జస్ట్ చేయబడదు

3) మా నాలెడ్జ్ (నిపుణులు) మేరకు మాత్రమే ప్రశ్నావళి రూపొందిస్తాం. ఇవే ప్రశ్నలు ఎగ్జామ్ లో వస్తాయన్న గ్యారంటీ లేదు.

4) కరెంట్ ఎఫైర్స్ కోసం మీరు ప్రత్యేకంగా డైలీ పేపర్లు చూసి ప్రిపేర్ అవ్వాల్సిన పనిలేదు. ప్రతి రోజూ http://www.telanganaexams.comలో వచ్చే కరెంట్ ఎఫైర్స్ క్విజ్ ప్రిపేర్ అవ్వండి. ఇది కాకుండా మాక్ టెస్టుల్లో కూడా Current Affairs+ GK బిట్స్ మల్టిపుల్ ఛాయిస్ రూపంలో కవర్ చేస్తాం.

5) 60 రోజుల టైమ్ టేబుల్ లో మార్పులు, చేర్పులు చేయడానికి, షెడ్యూల్ మార్చడానికి మాకు అవకాశం ఉంది.

6) ఎప్పుడైనా ఎగ్జామ్స్ మిస్ అయితే... చివర్లో ఇవ్వబడును.

7) ఎగ్జామ్స్ ఎన్ని సార్లయినా రాసుకోవచ్చు.

బ్యాచ్ A - RRB 140 PKG ( 5000 Questions ) సిలబస్ ప్లానింగ్

బ్యాచ్ B - RRB JUMBO PKG కింద కవర్ చేసేవి (బ్యాచ్ A + బ్యాచ్ B సిలబస్ వర్తిస్తుంది )

ముఖ్య గమనిక:

EARLY బర్డ్ కాకుండా తర్వాత ఫీజులు కట్టాలని భావించే వారికి... TELANGANA EXAMS PLUS  యాప్ (యాప్ ఇంకా వారం రోజుల లోపు Google play store లో వస్తుంది ) ద్వారా నేరుగా చెల్లించవచ్చు. వెంటనే లాగిన్ అవ్వొచ్చు.  పేమెంట్ రిసిప్ట్స్ తీసి పంపాల్సిన అవసరం లేదు.

కరెంట్ ఎఫైర్స్ (20) టెస్టులు, GK + COMPUTER BASICS కి వేర్వేరుగా టెస్టులు కూడా నిర్వహించబడును. ఫీజుల వివరాలకు TELANGANA EXAMS PLUS యాప్ లో తర్వాత తెలియజేయబడను.