Monday, September 24
Log In

RRB గ్రాండ్ టెస్టులు

రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డ్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి శుభవార్త.  గ్రూప్ సీ అండ్ డి ఉద్యోగాలకు పోటీ పడుతున్న అభ్యర్థుల కోసం తెలంగాణ ఎగ్జామ్స్ ఆధ్వర్యంలో 10 గ్రాండ్ టెస్టులు నిర్వహిస్తున్నాం.  గతంలో జరిగిన ఎగ్జామ్స్ దృష్టిలో పెట్టుకొని... రాబోయే కాంపిటేషన్ ను కూడా బేరీజు వేసుకొని గ్రాండ్ టెస్టులకు ఎగ్జామ్స్ పేపర్స్ ప్రిపేర్ చేయిస్తున్నాం.

ఇప్పటికే 6 టెస్టులు అప్ లోడ్ చేశాం. మీరు ఎప్పుడు ఫీజు కట్టినా మొదటి టెస్టు నుంచి అందుబాటులో ఉంటాయి.  ఎప్పుడైనా టెస్ట్ రాసుకోవచ్చు.   టైమ్ లిమిట్ ఉంటుంది. అందువల్ల ఒకసారి టెస్ట్ మొదలైతే గంటన్నరలోగా పూర్తి చేయాలి.  మీరు పూర్తిగా సిద్ధం అయ్యాకే టెస్ట్ ఓపెన్ చేసుకోండి.

ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఇంచుమించు RRB ఎగ్జామ్ మోడల్ లో ఉంటుంది.

ఫీజులు ఎంత ?

RRB  10 గ్రాండ్ టెస్టులకు ఫీజు : రూ.500

గ్రాండ్ టెస్టుల్లో ఏమేం కవర్ అవుతాయి ?

  • అర్థమెటిక్
  • రీజనింగ్
  • జనరల్ నాలెడ్జ్ & కరెంట్ ఎఫైర్స్
  • జనరల్ సైన్స్ & టెక్నాలజీ

ఎలా పే చేయాలి ?

MASTERS ACADEMIC AND DIGITAL EDUCATION (MADE)
ACCOUNT NO: 156711100005950
IFSC: ANDB0001567
ANDHRA BANK, MANIKONDA BRANCH, HYDERABAD

(లేదా)

You can scan QR code for Pay tm payments : (  ఈ QR కోడ్ ని స్కాన్ చేసి... PAYTM ద్వారా మీరు మాక్ టెస్టుల ఫీజులు చెల్లించవచ్చు)


( Description లో మీ పేరు, ఫోన్ నెంబర్ రాయండి )

(లేదా)

మాక్ టెస్టులకు ఫీజులు చెల్లించే వారు Tez app ద్వారా కూడా చెల్లించవచ్చు.   9000444321  - Vishnu kumar పేరుతో Tez app అకౌంట్ ఉంది. దానికి చెల్లించగలరు.

(లేదా)

నోట్: హైదరాబాద్ లో ఉన్న వారు నేరుగా ఆఫీసుకు వచ్చి మాక్ టెస్టుల ఫీజులు చెల్లించవచ్చు.

ఆఫీస్  అడ్రస్:
6-17/18, విజయశ్రీ నిలయం, శ్రీనగర్ కాలనీ (సాయిబాబా గుడి పక్క రోడ్ ), అన్నపూర్ణ కళ్యాణ మండపం లేన్ లో ఫస్ట్ రైట్, దిల్ సుఖ్ నగర్, హైదరాబాద్ - 60, మొబైల్ నెంబర్స్: 703 6813 703, 9010 550 419

Imp note:
1) మీరు పేమెంట్ చేశాక... ఫీజు రిసిప్ట్ తప్పనిసరిగా ఇమేజ్ లేదా పిక్చర్ తీసి telegram app లేదా వాట్సాప్ నుంచి 703 6813 703 కి పంపాలి. మీ మొబైల్ కి వచ్చిన IMPS కోడ్ ను మెస్సేజ్ చేయాలి.
2) పేమెంట్ కు సంబంధించిన పిక్చర్ తో పాటు... మీ పేరు, చిరునామా, ఫోన్ నెంబర్, E-mail, ఏ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారు. దేనికి ఫీజు కడుతున్నారో వివరాలు పంపాలి.
3) మీరు పంపిన అమౌంట్ ను మా అకౌంట్ తో compare చేసుకున్నాక... మీరు పే చేసిన ఒకటి, రెండు రోజుల్లో మీకు టెలిగ్రామ్ యాప్ లేదా వాట్సాప్ ద్వారా లాగిన్ ID, PASSWORD పంపుతాం.

 

Comments are closed.