Tuesday, November 13
Log In

RRB Group.D ఎగ్జామ్స్ షెడ్యూల్ రిలీజ్

2018 RRB గ్రూప్ - డి ఎగ్జామ్స్ కి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కి షెడ్యూల్ ను రిలీజ్ చేసింది రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డ్. ఈనెల 29 నుంచి రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్స్ జరుగుతాయి. అభ్యర్థులు ఈ కింది లింక్ ద్వారా తమ రిజిష్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ ఆధారంగా అకౌంట్ లోకి లాగిన్ అవ్వొచ్చు. మొత్తం 60 వేల పోస్టుల భర్తీ కోసం ఈ ఎగ్జామ్ జరుగుతోంది.

డైరెక్ట్ లింక్ :
https://dc4-g22.digialm.com//EForms/configuredHtml/2022/57738/login.html

ఈ వెబ్ సైట్ తో పాటు RRB ప్రాంతీయ వెబ్ సైట్స్ నుంచి కూడా గ్రూప్ -డి ఎగ్జామ్ వివరాలు, అడ్మిట్ కార్డు, పరీక్ష జరిగే ప్రదేశం, సెంటర్, తేదీ తదితర వివరాలు ఉంటాయి. 

పరీక్ష తేదీ, ఇతర వివరాలను 2018 డిసెంబర్ 17 వరకూ మాత్రమే అందుబాటులో ఉంచుతారు. అభ్యర్థులు తమ రిజిష్ట్రేషన్ నెంబర్ ను యూజర్ ఐడీ గా ఉపయోగించుకోవచ్చు. DD/MM/YYYY ఫార్మాట్ లో పాస్ వర్డ్ ని టైప్ చేస్తే డిటైల్స్ తెలుస్తాయి.

ఈ కింది తెలుపబడిన RRB ప్రాంతీయ వెబ్ సైట్స్ లో కూడా అడ్మిట్ కార్డ్స్, ఇతర సమాచారం తెలుస్తుంది.

RRB Secunderabad  http://www.rrbsecunderabad.nic.in