Monday, October 15
Log In

RPF & RPSF లో 1120 SI పోస్టులు

భారతీయ రైల్వేల్లో ఖాళీగా ఉన్న 1120 సబ్ ఇన్సెపెక్స్ ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతున్నారు. మొత్తం 1120 పోస్టులు ఉండగా వీటిల్లో 454 పోస్టులు పురుషులకు, 301 పోస్టులు మహిళలకు కేటాయించారు. ఆన్ లైన్ లో అప్లికేషన్ల స్వీకరణ 1 జూన్ 2018 నుంచి ప్రారంభమై 30 జూన్, 2018 వరకూ కొనసాగుతుంది.

కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ - సెప్టెంబర్ లేదా అక్టోబర్, 2018 లో జరగనుంది.

RPF & RPSF SI PAY SCALE :  Rs.35,000 plus other Allowances

అర్హతలు : ఏదైనా యూనివర్సిటీ నుంచి డిగ్రీ

వయస్సు: 20 నుంచి 25 యేళ్ళ లోపు ఉండాలి

శారీరక ప్రమాణాలు:

ఎంపిక విధానం

మొదటి దశ:
కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్: సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో ఆన్ లైన్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. 120 మార్కులు 90 నిమిషాల టైమ్ లో పూర్తి చేయాలి. నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా ఉంటుంది.

జనరల్ ఎవేర్ నెస్ - 50 మార్కులు
అర్థమెటిక్ - 35 మార్కులు
జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ - 35 మార్కులు

రెండో దశ:
శారీరక దారుఢ్య పరీక్షలు ఉంటాయి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉత్తీర్ణలైన వారిని ఫిజికల్ ఎఫిషీయన్సీ టెస్ట్ కు పిలుస్తారు. ఇందులో కనీసం 3 ఈవెంట్స్ లో క్వాలిఫై అవ్వాలి

మూడో దశ:
మొదటి రెండు పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారిని మెరిట్ బేస్డ్ లో సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కు పిలుస్తారు.

ఈ పోస్టులకు సంబంధించిన అన్ని వివరాలు http://www.indianrailways.gov.in వెబ్ సైట్ లో ఉంటాయి.

Notification-Railway-Protection-Force-SI-Posts

Notification-RPF-Constable-Posts1

ఆన్ లైన్ లో అప్లయ్ చేయడానికి ఈ కింది లింక్ ను క్లిక్ చేయండి.

SI POSTలకు అప్లయ్ చేయండి..

రాష్ట్రంలో ఇప్పటికే కానిస్టేబుల్ /SI పోస్టులకు ప్రిపేర్ అవుతున్న వారికి ఇది సదవకాశం.  మీ కోసం గ్రాండ్ టెస్టులను కూడా నిపుణులతో TELANGANA EXAMS ప్రిపేర్ చేయిస్తుంది.  మరికొన్ని రోజుల్లో ఈ వివరాలు తెలియజేస్తాం.

 

RRB GR.C & D టెస్టుల వివరాలకు క్లిక్ చేయండి http://telanganaexams.com/rrb-gt-tests/