Thursday, March 21

SI/PC మెయిన్స్ 30 గ్రాండ్ టెస్టులు; మొత్తం 6 వేల ప్రశ్నలతో OFFLINE TESTS

SI/PC మెయిన్స్ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు శుభవార్త. ఖమ్మంలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న Right Choice Police Academy ఇప్పుడు మన హైదరాబాద్ కి వచ్చేసింది. అత్యుత్తమ ఫ్యాకల్టీతో, నిపుణుల పర్యవేక్షణలో 30 రోజుల క్రాష్ కోర్స్ దిల్ సుఖ్ నగర్ బ్రాంచ్ లో నడుస్తోంది. మరో బ్యాచ్ కూడా మొదలవుతోంది.

ఇది కాకుండా SI/కానిస్టేబుల్ మెయిన్స్ కు అన్ని టాపిక్స్ కవర్ అయ్యేలా ముఖ్యమైన 6వేల ప్రశ్నలతో 30 గ్రాండ్ టెస్టులు (OFFLINE ) నిర్వహించబోతున్నాం.

ఇందులో

1) 15 జనరల్ స్టడీస్

2) 15 అర్థమెటిక్ రీజనింగ్ టెస్టులు ఉన్నాయి

మార్చి 20 నుంచి ఏప్రిల్ 18 వరకూ ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకూ

మొత్తం 30 టెస్టులకు రూ.3000

వివరాలకు కాల్ చేయండి:

హైదరాబాద్: 8985093399

ఖమ్మం : 8985095599

రైట్ ఛాయిస్ పోలీస్ అకాడమీ గురించి పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి
http://telanganaexams.com/right-choice/