Tuesday, April 23

REVISED SCHEDULE FOR MOCK TESTS

పటి నుంచి జరిగే మాక్ టెస్టుల కోసం షెడ్యూల్ ను రివైజ్డ్ చేయడమైనది.  ఇంకా 53 రోజులు ఎగ్జామ్స్ జరుగుతాయి. ఫిబ్రవరి 16 వరకూ జరుగుతాయి.  ఈ వారం నుంచి అర్థమెటిక్, రీజనింగ్ టెస్టులు మొదలవుతాయి.  రివైజ్డ్ షెడ్యూల్ కోసం ఈ కింది క్లిక్ చేసి డౌన్లోడ్చే చేసుకోండి. అలాగే అవసరమైతే అర్థమెటిక్, రీజనింగ్ టెస్టులను మరికొన్ని యాడ్ చేస్తాం.  అదనపు టెస్టుల వివరాలు NEXT WEEK లో చెబుతాను.  (గత రెండు వారాల్లో మిస్ అయిన టెస్టులను ఈ వారంలో కవర్ చేస్తున్నాం )

REVISED 53 DAYS PLAN pdf

ఇంకా మాక్ టెస్టులకు ఫీజులు చెల్లించవారు వెంటనే జాయిన్ అవ్వగలరు.  రోజువారీ షెడ్యూల్ ప్రకారం మాక్ ఎగ్జామ్స్ రాసుకుంటే మీకు ప్రయోజనం ఉంటుంది. స్టేట్ మెంట్స్, జతపరచడం, కాలక్రమం కి సంబంధించి ప్రశ్నలు ఉంటున్నాయి. దాంతో ఒక్క ప్రశ్న చదివితే నాలుగు ప్రశ్నలు చదివిన ప్రయోజనం ఉంటుంది.

మాక్ టెస్టుల వివరాల కోసం ఈ కింది లింక్ క్లిక్ చేయండి

https://telanganaexams.com/mocktests/

Offline టెస్టులు, మా Online Mock Tests కి తేడా ఏంటి ?

ఈ ఆర్టికల్ చదివితే మీకు తెలుస్తుంది 

https://telanganaexams.com/online-tests/