Monday, July 16
Log In

పార్ట్‌టైమ్‌ ఆర్గనైజర్లు కావాలి

మాస్టర్స్ అకడమిక్ అండ్ డిజిటల్ ఎడ్యుకేషన్ (MADE) సంస్థ తరపున తెలంగాణలోని 31 జిల్లాల్లో పనిచేయుటకు Part-time Organisors కావాలి. తెలంగాణ ఎగ్జామ్స్ వెబ్ సైట్ & యాప్ తరపున నిర్వహించే ప్రచార ఇతర ప్రోగ్రామ్స్ లో పాల్గొనాల్సి ఉంటుంది.

అర్హతలు:

డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి. నలుగురుతో పరిచయాలు పెంచుకోవడం, నలుగురిని ఒప్పించగలిగిన చొరవ ఉండాలి.

భవిష్యత్తులో MADE సంస్థ ద్వారా Online, Offline Exams Centers, Materials Distribution Centers, Educational Event Managements, రాష్ట్రంలోని అన్ని కోచింగ్, ఇంటర్నెట్ సంస్థలు, ఇంజనీరింగ్, డిగ్రీ కళాశాలలతో టైఅప్, ఫ్యాకల్టీలతో ఇంటరాక్షన్, విద్యార్థులు, నిరుద్యోగులతో ఇంటరాక్షన్ క్లాసుల నిర్వహణకు ఆర్గనైజర్ గా పనిచేయాల్సి ఉంటుంది. MADE సంస్థ తరపున పూర్తిస్థాయిలో వర్క్ ఉండదు. మీ జాబ్ ప్రిపరేషన్, చదువులు లాంటివి చేస్తూనే Part time గా పనిచేయవచ్చు.

ఆసక్తి కలిగిన మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న అభ్యర్థులు మీ Resumesని telanganaexams@gmail.com కి ఫార్వార్డ్ చేయండి. లేదా 7036813703 కి వాట్సాప్ మెస్సేజ్ పెట్టండి.  మేం confirm చేసిన వారు మాత్రమే ఈ ఆదివారం ( 27మే) నాడు దిల్ సుఖ్ నగర్ లో ఆఫీసులో ఇంటర్వ్యూలకు హాజరు అవ్వొచ్చు. వచ్చేటప్పుడు... మీ రెజ్యూమ్ ప్రింటెడ్ కాపీ, ఐడీ కార్డ్, ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీలు తేవాలి.

గమనిక: ఈ జాబ్ కమిషన్ బేస్డ్ గానే పనిచేయాలి.  శాలరీ ఉండదు.  పార్ట్ టైమ్ ఉద్యోగం మాత్రమే.

ఆఫీస్ అడ్రస్:

తెలంగాణ ఎగ్జామ్స్ స్టడీ సర్కిల్, సాయిబాబా గుడి రోడ్ లో సెకండ్ లెఫ్ట్ (చివరికి రావాలి), అన్నపూర్ణ కళ్యాణ మండపం రోడ్, హైదరాబాద్  ఫోన్: 703 6813 703

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *