Sale!

భారత దేశ చరిత్ర

70.00

9 in stock

Description

భారత దేశ చరిత్ర

పోలీస్ ఉద్యోగాలతో పాటు... TSPSC గ్రూప్స్ 3,4 జనరల్ స్టడీస్ మరియు తెలంగాణలో ఇతర ఎగ్జామ్స్ కి పనికొచ్చేలా తెలంగాణ ఎగ్జామ్స్ తరపున ప్రత్యేకంగా ప్రింట్ చేయించిన పుస్తకాలు ఇంకా స్టాక్ ఉన్నంత మేరకు అమ్ముతున్నాం.  రూ.125 ఉన్న పుస్తకాలను రూ.50కే అమ్ముతున్నాం.  వీటికి పోస్టల్ లేదా కొరియర్ ఛార్జీలు రూ.20లు అదనంగా కలుపుతున్నాం.  ఏ పుస్తకంలో ఏ కంటెంట్ ఉందో INDEX ( విషయ సూచిక) ద్వారా తెలియచేస్తున్నాం.  నచ్చిన వారు మీ పేమెంట్ చెల్లించగలరు.   కొనే ముందు CHECKOUT లో తప్పనిసరిగా మీ అడ్రెస్ వివరంగా రాయగలరు. మీ పేమెంట్ అందిన రోజు నుంచి  వారంలోపు మీకు పుస్తకం పంపబడును. ఏవైనా డౌట్స్ ఉంటే... 7036813703 కు వాట్సాప్ మెస్సేజ్ చేయగలరు.

నోట్: స్టాక్ ఉన్నంత వరకే అమ్ముతాం. స్టాక్ లేకపోతే డబ్బులు రిటర్న్ చేయబడును

ముఖ్యగమనిక:
Professional Couriers లేదా ఇతర కొరియర్ సర్వీ్స్ ద్వారా బుక్స్ పంపిస్తాం. మీ గ్రామానికి కొరియర్ సర్వీస్ లేకపోతే మీ మండల కేంద్రం లేదా దగ్గర్లోని పట్టణం దగ్గర నుంచి మీరు పార్శిల్ తీసుకెళ్ళాలి. మీ అడ్రెస్ లో దగ్గర్లోని పట్టణం పేరు కూడా రాయగలరు

మొత్తం పేజీలు : 142