PRACTICE TEST – 08 ( TELANGANA HISTORY)

1) నిజాముల్ ముల్క్ పాలనలో హైదరాబాద్ సంస్థానంలో ఎన్ని సుభాలు ఉండేవి ?
ఎ) ఆరు బి) ఏడు సి) నాలుగు డి) ఐదు
2) 1853లో నిజాం సర్కార్ ఏ ప్రావిన్స్ ను బ్రిటీష్ వారికి అప్పగించింది ?
ఎ) హైదరాబాద్
బి) బీరార్
సి) ఔరంగా బాద్
డి) బీజాపూర్
3) సాలార్ జంగ్ దివానీ ప్రాంతాన్ని ఎన్ని జిల్లాలుగా విభజించారు ?
ఎ) 6 బి) 16 సి) 17 డి) 18
4) రాజధాని పట్టణం కాబట్టి హైదరాబాద్ ను ఏమని పిలిచే వారు ?
ఎ) అత్రఫ్-ఇ-బల్దియా
బి) సర్ఫేఖాస్
సి) దఫ్తర్ ఎ మాల్
డి) బల్దియా
5) హైదరాబాద్ సంస్థానంలో పోలీస్ శాఖను ఏమంటారు ?
ఎ) మహాకాయ్ -ఇ-కొత్వాల్
బి) ధఫ్తర్ - ఎ - మాల్
సి) దఫ్తర్ - ఎ- దివానీ
డి) అదాలత్ - ఎ- ఫౌజుదారీ
6) దొంగతనాలు, దోపిడీలను అణచివేయుటకు సాలార్ జంగ్ ప్రారంభించిన ప్రత్యేక పోలీస్ దళం ఏది ?
ఎ) దారుల్ ఇన్హా
బి) దారుల్ ఖాజా
సి) నిజామత్
డి) ముఫసిల్ దళం
7) ఒకటో సాలార్ జంగ్ అసలు పేరు ఏంటి ?
ఎ) అమీనుద్దీన్ ఖాన్
బి) మీర్ లాయక్ అలీ ఖాన్
సి) ఆస్మాన్ జా
డి) తురబ్ అలీఖాన్
8) మొదటి సాలార్ జంగ్ ఎప్పుడు పాలనా బాధ్యతలు చేపట్టారు ?
ఎ) 1853 మే 30
బి) 1853 మే 31
సి) 1853 మే 26
డి) 1863 మే 31
9) మహకామా - ఇ - కొత్వాలీ అంటే ఏమిటి ?
ఎ) పోలీస్ శాఖ
బి) న్యాయశాఖ
సి) పురపాలక
డి) రెవెన్యూ శాఖ
10) అదాలత్-ఎ-ఫౌజ్ దారీ అనే కార్యాలయంలో ఏ శాఖకు చెందినది ?
ఎ) న్యాయశాఖ
బి) రెవెన్యూ శాఖ
సి) సైనిక శాఖ
డి) పోలీస్ శాఖ
11) సదరతుల్ ఆలియా అనేది ఏశాఖకు చెందినది ?
ఎ) రెవెన్యూ
బి) న్యాయశాఖ
సి) విద్యాశాఖ
డి) పోలీస్ శాఖ
12) నిజాం కాలంలో 1864లో మజ్లిస్-ఇంతియా-జమ్-ఎ-మాల్ గుజారీ అనే పరిపాలనా బోర్డును ఏర్పాటు చేసిందెవరు ?
ఎ) చందూలాల్
బి) కిషన్ ప్రసాద్
సి) రెండో సాలార్జంగ్
డి) మొదటి సాలార్ జంగ్
13) 1865 లో దివానీ ప్రాంతాన్ని రెవెన్యూ, న్యాయ పరిపాలన కోసం జిల్లాలుగా విభజించారు. వీటిని ఏమంటారు ?
ఎ) జమా బందీ
బి) మాల్ గుజారీ
సి) జిలా బందీ
డి) జామియత్ జిలాదారీ
14) గ్రామస్థాయిలో శిస్తు వసూళ్ళలో కీలక వ్యక్తి తలారీ. అలాగే తెలంగాణా గ్రామాల్లో నీటి అవసరాలను చూసే వారిని ఏమంటారు ?
ఎ) నీరి (నీరడి)
బి) సేత్ సింది
సి) పటేల్
డి) పట్వారీ
15) ప్రతి ఏడాది పంటలకు శిస్తు నిర్ధారణ చేయడం కోసం రెవెన్యూ శాఖలో జరిగే ప్రక్రియ ఏది ?
ఎ) జిలా బందీ
బి) జమాబందీ
సి) మాల్ గుజారీ
డి) జామియత్ జిలాదారీ