PRACTICE TEST – 06 ( POLITY)

1) బ్రిటీష్ పాలనలో కేంద్రంలో ద్విశాసన సభ విధానాన్ని ఏ చట్టం ద్వారా ప్రవేశపెట్టారు ?
ఎ) 1919 భారత ప్రభుత్వ చట్టం
బి) 1909 భారత ప్రభుత్వ చట్టం
సి) 1935 భారత ప్రభుత్వ చట్టం
డి) 1858 భారత ప్రభుత్వ చట్టం
2) భారత హైకమీషనర్ పదవిని ఏ చట్టం ద్వారా సృష్టించారు ?
ఎ) 1909 భారత ప్రభుత్వ చట్టం
బి) 1935 భారత ప్రభుత్వ చట్టం
సి) 1858 భారత ప్రభుత్వ చట్టం
డి) 1919 భారత ప్రభుత్వ చట్టం
3) 1919 భారత ప్రభుత్వ చట్టాన్ని సమీక్షించేందుకు 1928లో భారత్ కు వచ్చిన కమిషన్ కు ఎవరు అధ్యక్షత వహించారు ?
ఎ) లిన్ లిత్ గో బి) సర్ జాన్ సైమన్ సి) క్రిప్స్ రాయబారం డి) లార్డ్ క్లెమెట్ అట్లీ
4) భారత్ లో మొదటిసారిగా ఏ చట్టం ద్వారా బ్రిటీష్ వారు ఎన్నికలను ప్రవేశపెట్టారు ?
ఎ) 1892 భారత ప్రభుత్వ చట్టం
బి) 1858 భారత ప్రభుత్వ చట్టం
సి) 1919 భారత ప్రభుత్వ చట్టం
డి) 1935 భారత ప్రభుత్వ చట్టం
5) ఎలాంటి వివక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలకు అందరూ అర్హులేనని చెప్పిన చట్టం ఏది ?
ఎ) రెగ్యులేటింగ్ చట్టం, 1773
బి) ఛార్టర్ చట్టం 1813
సి) ఛార్టర్ చట్టం 1833
డి) పిట్స్ ఇండియా చట్టం, 1784
6) భారత రాజ్యాంగ రచనకు మూలమైన చట్టంగా దేన్ని చెబుతారు ?
ఎ) 1892 భారత ప్రభుత్వ చట్టం
బి) 1935 భారత ప్రభుత్వ చట్టం
సి) 1935 భారత ప్రభుత్వ చట్టం
డి) పిట్స్ ఇండియా చట్టం, 1784
7) రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటు, సుప్రీంకోర్టు పేరును ఫెడరల్ కోర్టుగా మార్పు లాంటి ప్రాముఖ్యత కలిగిన అంశాలను ఏ చట్టం ద్వారా చేశారు ?
ఎ) 1892 భారత ప్రభుత్వ చట్టం
బి) 1935 భారత ప్రభుత్వ చట్టం
సి) 1935 భారత ప్రభుత్వ చట్టం
డి) పిట్స్ ఇండియా చట్టం, 1784
8) ఆగస్టు సంస్కరణలకు సంబంధించి క్రింది అంశాల్లో ఏవి సరైనవి ?
(1) రాజ్యాంగాన్ని రూపొందించుకునే అధికారం భారతీయులకే
(2) భారత్ నుంచి బర్మాను విడదీయడం
(3) రాజ్యాంగ పరిషత్ లో మైనార్టీలకు ప్రాధాన్యత
(4) ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక నియోజకవర్గాల ఏర్పాటు
ఎ) 2,3 బి) 1,4 సి) 1,3 డి) 1,2
9) రెండో ప్రపంచ యుద్ధంలో భారత్ సైన్యం పాల్గొంటేనే రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుకు సహకరిస్తామని హామీ ఇచ్చింది ఎవరు ?
ఎ) క్రిప్స్ బి) లిన్ లిత్ గో సి) లార్డ్ మౌంట్ బాటెన్ డి) సైమన్
10) క్రిప్స్ రాయబారం చెల్లని చెక్కు లాంటిదని అన్నదెవరు ?
ఎ) సుభాష్ చంద్రబోస్
బి) గాంధీ
సి) జవహర్ లాల్ నెహ్రూ
డి) బాలగంగాధర్ తిలక్
11) భారత్ కు స్వాతంత్ర్యం వచ్చే సమయంలో బ్రిటన్ ప్రధాని ఎవరు ?
ఎ) మార్గరెట్ థాచర్
బి) విన్ స్టంట్ చర్చిల్
సి) క్లెమెట్ అట్లీ
డి) రామ్సే మెక్ డొనాల్డ్
12) భారత్, పాకిస్తాన్ అనే రెండు దేశాలుగా విభజన అనేది ఎవరి ప్రణాళిక ?
ఎ) క్లెమెట్ అట్లీ
బి) సైమన్ కమిషన్
సి) విలియం బెంటింక్
డి) మౌంట్ బాటెన్
13) 1946లో భారత దేశ తాత్కాలిక ప్రభుత్వంలో ఎందరు మంత్రులు ఉండే వారు ?
ఎ) 14 మంది బి) 24 మంది సి) 34 మంది డి) 44 మంది
14) 1946 లో తాత్కాలిక ప్రభుత్వంలో రక్షణ శాఖ బాధ్యతలు నిర్వహించిన వారు ఎవరు ?
ఎ) జవహర్ లాల్ నెహ్రూ బి) బలదేవ్ సింగ్ సి) రాజేంద్ర ప్రసాద్ డి) సర్ధార్ వల్లభాయ్ పటేల్
15) 1947 మొదటి కేంద్ర మంత్రి వర్గంలో విద్యాశాఖ మంత్రి ఎవరు ?
ఎ) బాబూ రాజేంద్ర ప్రసాద్ బి) బాబూ జగ్జీవన్ రామ్ సి) డాక్టర్ అంబేద్కర్ డి) షణ్ముఖం చెట్టి