PRACTICE TEST -03 ( తెలంగాణ ఎకానమీ )

1) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విస్తీర్ణపరంగా తెలంగాణ ఎంత శాతం ఉండేది ?
ఎ) 41.75 బి) 40.69 సి) 58.25 డి) 59.31
2) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జనాభా పరంగా తెలంగాణ ఎంత శాతం ?
ఎ) 41.75 బి) 40.69 సి) 58.25 డి) 59.31
3) కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలు కలసి విస్తీర్ణంలో ఎంత ఉన్నాయి ?
ఎ) 41.75 బి) 40.69 సి) 59.31 డి) 58.25
4) కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలు కలసి జనాభాలో ఎంత శాతం ఉన్నాయి ?
ఎ) 41.75 బి) 40.69 సి) 59.31 డి) 58.25
5) తెలంగాణలో గోదావరి, కృష్ణా నదులు ఎంత శాతం ప్రవహిస్తున్నాయి ?
ఎ) 79/68.5 బి) 59/41 సి) 41.75/40.69 డి) 78.5/68
6) హైదరాబాద్ స్టేట్ తెలంగాణ ప్రయోజనాల కోసం కృష్ణా బేసిన్ లో అనేక ప్రాజెక్టులు చేపట్టింది. అయితే వాటికి ఎన్ని TMCల నీటిని కేటాయించింది ?
ఎ) 560 బి) 700 సి) 800 డి) 585
7) మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లకు కృష్ణానది నికర జలాలను పంపిణీ చేసేందుకు 1969లో ఏర్పాటైన మొదటి ట్రిబ్యునల్ ఏది ?
ఎ) సుందరేశన్ బి) బ్రిజేష్ కుమార్ సి) కైలాస్ నాథ్ వాంఛూ డి) బచావత్
8) బచావత్ ట్రిబ్యునల్ లో మొత్తం ఎంతమంది సభ్యులు ?
ఎ) ముగ్గురు బి) ఇద్దరు సి) ఒక్కరు డి) నలుగురు
9) బచావత్ ట్రిబ్యునల్ లో బచావత్ తోపాటు షంషేర్ బహదూర్ మరో సభ్యుడు. ఇంకో సభ్యుడి పేరు ఏంటి ?
ఎ) వాంఛూ బి) డీఎం బండారి సి) బ్రజేష్ డి) కృష్ణారావు
10) బచావత్ ట్రిబ్యునల్ ప్రాథమిక తీర్పు 1973డిసెంబర్ లో వచ్చింది. తుది తీర్పు ఎప్పుడు వెలువడింది ?
ఎ) 1975 మే బి) 1977 మే సి) 1976 మే డి) 1978 మే
11) బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 811 TMC ల్లో తెలంగాణకు ఎంత కేటాయించారు ?
ఎ) 388.44 బి) 277.86 సి) 144.7 డి) 133.70
12) తెలంగాణలో కృష్ణా నది పరివాహక ప్రాంతం 68.5 శాతం. నీటి కేటాయింపులు ఎంత శాతం ?
ఎ) 13.11 బి) 11.26 సి) 68.5 డి) 34.26
13) కోస్తాంధ్రలో 13.11 శాతం కృష్ణానది పరివాహక ప్రాంతం ఉంటే అక్కడ నీళ్ళు ఎంత శాతం కేటాయించారు ?
ఎ) 47.90 బి) 68.5 సి) 34.26 డి) 68.2
14) కృష్ణా నదీ జలాల వివాదాల ట్రిబ్యునల్ కేటాయింపులు ఎప్పటిదాకా అమల్లో ఉంటాయని చెప్పారు ?
ఎ) డిసెంబర్ 2003 బి) 2010 డిసెంబర్ సి) మే 2000 డి) 2001 డిసెంబర్
15) కృష్ణానది జలాలపై రెండో ట్రిబ్యునల్ ను ఎప్పుడు ఏర్పాటు చేశారు ?
ఎ) 1977 బి) 2010 సి) 2003 డి) 2004