తెలంగాణలో పోస్టుల వర్గీకరణ పూర్తి

తెలంగాణలోని ప్రభుత్వం శాఖల్లో పోస్టుల వర్గీకరణ పూర్తయింది. వివిధ శాఖల్లోని పోస్టులను కేడర్ వారీగా డివైడ్ చేశారు. దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉ్తర్వులు జారీ చేశారు. మొత్తం 87 విభాగాధిపతులకు సంబంధించిన వర్గీకకరణపై ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ ప్రక్రియ కూడా ఈ వర్గీకరణ ప్రకారమే జరుగుతుంది.
ఆ డిటైల్స్ మీకోసం
CCLA డిపార్ట్మెంట్
జిల్లా కేడర్ పోస్టులు
1) టైపిస్ట్ ( లోకల్ కేడర్ )
2) జూనియర్ అసిస్టెంట్ ( లోకల్ కేడర్ )
3) జూనియర్ స్టెనో ( లోకల్ కేడర్ )
3) డ్రైవర్ ( లైట్ వెహికల్ ) ( లోకల్ కేడర్ )
4) రికార్డు అసిస్టెంట్ ( లోకల్ కేడర్ )
5) రేడియో ఆపరేటర్ ( లోకల్ కేడర్ )
6) జామేదర్ ( లోకల్ కేడర్ )
7) చైన్‌మెన్ ( యూఎల్సీ )
9) దాఫేదర్ ( లోకల్ కేడర్ )
10) కుక్ ( లోకల్ కేడర్ )
11) ఆఫీస్ సబార్డినేట్ ( లోకల్ కేడర్ )
12) శానిటరీ వర్కర్ ( లోకల్ కేడర్ )
13) స్వీపర్ ( లోకల్ కేడర్ )
14) వాచ్మెన్ ( లోకల్ కేడర్ )
జోనల్ కేడర్ పోస్టులు
1) నాయిబ్ తహసీల్దార్
2) సీనియర్ అసిస్టెంట్ ( లోకల్ కేడర్ ) MRI/ARI
3) సీనియర్ స్టెనోగ్రాఫర్ ( లోకల్ కేడర్ )
4) డిప్యూటీ ఇన్స్ పెక్టర్ ఆఫ్ సర్వే (ULC)
మల్టీ జోనల్ కేడర్ పోస్టులు
1) ఆర్డీవో / డిప్యూటీ కలెక్టర్
2) అసిస్టెంట్ సెక్రటరీ
3) సూపరింటెండెంట్ / తహసీల్దార్
4) ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే (ULC)
రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ డిపార్ట్మెంట్
జిల్లా కేడర్ పోస్టులు
1) జూనియర్ అసిస్టెంట్ ( లోకల్ కేడర్ )
2) టైపిస్ట్ ( లోకల్ కేడర్ )
3) Shroff ( లోకల్ కేడర్ )
4) డ్రైవర్ ( లైట్ వెహికల్ ) ( లోకల్ కేడర్ )
5) ఆఫీస్ సబార్డినేట్ ( లోకల్ కేడర్ )
జోనల్ కేడర్ పోస్టులు
1) సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ -2
2) సీనియర్ అసిస్టెంట్ ( లోకల్ కేడర్ )
మల్టీ జోనల్ కేడర్ పోస్టులు
1) జిల్లా రిజిస్ట్రార్ / అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్
2) సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ -1
సర్వే, సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్మెంట్
జిల్లా కేడర్ పోస్టులు
1) జూనియర్ అసిస్టెంట్ ( లోకల్ కేడర్ )
2) టైపిస్ట్
3) డ్రైవర్ ( లైట్ వెహికల్ ) ( లోకల్ కేడర్ )
4) రికార్డ్ అసిస్టెంట్ ( లోకల్ కేడర్ )
5) Farrash
6) ఆఫీస్ సబార్డినేట్ ( లోకల్ కేడర్ )
7) చైన్‌మెన్
జోనల్ కేడర్ పోస్టులు
1) సూపరింటెండెంట్
2) సీనియర్ డ్రాట్స్‌మెన్
3) డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే
4) సర్వేయర్
5) కంప్యూటర్ డ్రాట్స్‌మెన్ గ్రేడ్ -1
6) సీనియర్ అసిస్టెంట్ ( లోకల్ కేడర్ )
7) కంప్యూటర్ డ్రాట్స్‌మెన్ గ్రేడ్ -2
8) డిప్యూటీ సర్వేయర్
మల్టీ జోనల్ కేడర్ పోస్టులు
9) అసిస్టెంట్ డైరెక్టర్
10) ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే
ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్
జిల్లా కేడర్ పోస్టులు
1) టైపిస్ట్ ( లోకల్ కేడర్ )
2) జూనియర్ అసిస్టెంట్ ( లోకల్ కేడర్ )
3) జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్
4) డ్రైవర్ (లైట్ వెహికల్ ) ( లోకల్ కేడర్ )
5) రికార్డ్ అసిస్టెంట్ ( లోకల్ కేడర్ )
6) టెక్నికల్ సబార్డినేట్ ( లోకల్ కేడర్ )
7) ఆఫీస్ సబార్డినేట్ కమ్ క్లీనర్
8) వాచ్మెన్ ( లోకల్ కేడర్ )
9) క్లీనర్ ( లోకల్ కేడర్ )
10) ఆఫీస్ సబార్డినేట్ ( లోకల్ కేడర్ )
జోనల్ కేడర్ పోస్టులు
1) అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్
2) ఆడియో విజువల్ సూపర్ వైజర్
3) సీనియర్ అసిస్టెంట్ ( లోకల్ కేడర్ )
4) ఇన్ఫర్మేషన్ టెక్నిషీయన్
5) పబ్లిసిటీ అసిస్టెంట్
6) సూపరింటెండెంట్ ( లోకల్ కేడర్ )
మల్టీ జోనల్ కేడర్ పోస్టులు
1) అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజినీర్
2) పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ( లోకల్ కేడర్ )
3) అసిస్టెంట్ ప్రాజెక్టు ఆఫీసర్
4) అసిస్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇంజినీర్
5) అడిషనల్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్
ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్
జిల్లా కేడర్ పోస్టులు
1) జూనియర్ అసిస్టెంట్ ( లోకల్ కేడర్ )
2) జూనియర్ స్టెనో ( లోకల్ కేడర్ )
3)టైపిస్ట్ ( లోకల్ కేడర్ )
4)శానిటరీ వర్కర్ ( లోకల్ కేడర్ )
5) వాచ్మెన్ ( లోకల్ కేడర్ )
6)ఆఫీస్ సబార్డినేట్ ( లోకల్ కేడర్ )
7) స్వీపర్ ( లోకల్ కేడర్ )
8) సేవక్
జోనల్ కేడర్ పోస్టులు
1) సూపరింటెండెంట్ ( లోకల్ కేడర్ )
2) ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ ( నాన్ టెక్నికల్ )
3) సీనియర్ అసిస్టెంట్ ( లోకల్ కేడర్ )
4) సీనియర్ స్టెనో ( లోకల్ కేడర్ )
మల్టీ జోనల్ కేడర్ పోస్టులు
1) అసిస్టెంట్ డైరెక్టర్
2) ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్
3) కోఆపరేటివ్ సబ్ రిజిస్ట్రార్ ( లోకల్ కేడర్ )