Saturday, August 18
Log In

పాలీసెట్ ఫలితాలు విడుదల

పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ - 2018 ఫలితాలు వెలువడ్డాయి. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ రిజల్ట్స్ రిలీజ్ చేశారు. ఫలితాల కోసం ఈ కింది లింక్ ను క్లిక్ చేయంది. ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ విభాగాల్లోని డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు ఈ టెస్ట్ జరిగింది. ఏప్రిల్ 21న జరిగిన పాలీ సెట్ రిజల్ట్స్ ను ఇవాళ విడుదల చేశారు.

POLY CET RESULTS కోసం క్లిక్ చేయండి