Sunday, August 19
Log In

కానిస్టేబుల్ ప్రిలిమ్స్ : సెప్టెంబర్ 30; SI ప్రిలిమ్స్ : ఆగస్ట్ 26

తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు SI, కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ టైమ్ టేబుల్ ప్రకటించింది.

SCT SI పోస్టులకు : ఆగస్టు 26, 2018 (ఆదివారం)

SCT పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు : 30 సెప్టెంబర్, 2018 (ఆదివారం)

నాడు ప్రిలిమినరీ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు.

1271 SCT SI సివిల్ తదితర పోస్టులకు 1,88,715 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

16,925 SCT PC సివిల్ తదితర పోస్టులకు 4,79,166 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

ఎడిటింగ్ కు అవకాశం
పోలీస్ పోస్టులకు అప్లయ్ చేసిన అభ్యర్థులు... తమ దరఖాస్తుల్లో తప్పులను ఎడిట్ చేసుకోడానికి బోర్డ్ అవకాశం కల్పించింది. ఏవి మార్పులను కోరుకుంటున్నారో వాటిని పేర్కొంటూ తమ సొంత మెయిల్ ఐడీ నుంచి... support@tslprb.in కి అప్లయ్ చేసుకోవాలని బోర్డు వర్గాలు తెలిపాయి.

పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి:

PressNotedated9thJuly2018