Thursday, March 21

ఏప్రిల్ 20 నుంచి పోలీస్ మెయిన్స్ ఎగ్జామ్స్

పోలీస్ రిక్రూట్ మెంట్ మెయిన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్ ను తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్ మెంట్ రిలీజ్ చేసింది. వచ్చే నెల 20 నుంచి SI/ PC ఉద్యోగాలకు సంబంధించిన ఫైనల్ రిటన్ టెస్టులు జరుగుతాయి.
పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి

PressNotedated11thMarch2019FWExams

తక్కువ టైమ్ లో మీరు మెయిన్స్ కి ప్రిపేర్ అయ్యేలా మా మాక్ టెస్టులు ఉపయోగపడతాయి. మెయిన్స్ కోసం (1) స్టేట్ మెంట్స్ (2) జతపరచండి (3) కాలక్రమంలో రాయండి మోడల్స్ లో ఇస్తున్నాం. (మెయిన్స్ ఎగ్జామ్స్ కంటే ముందే మాక్ టెస్టులు పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నాం.. )

SI/PC(M)/GR.1,2,3 - 325 TESTS ( Telugu Medium)

పూర్తి వివరాలకు ఈ కింది లింక్ క్లిక్ చేయండి
http://telanganaexams.com/mains-tests/