ఆగస్టులో పోలీస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ !

ఆగస్టులో పోలీస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ !

Hai Uniform Aspirants

Telangana Exams plus యాప్ నిర్వహిస్తున్న TS POLICE SI/PC Prelims Courseపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు... 50శాతం తక్కువ ధరతో... Negative Marking తో టెస్ట్ సిరీస్ రెడీగా ఉంది.  600 మాక్ టెస్టులు.... 500 రూపాయలకే లభిస్తాయి. ఒక్కో టెస్టు ఒక రూపాయి కన్నా తక్కువగా పడుతోంది... Prelims వరకూ మీరు Unlimited గా పరీక్షలు రాసుకోవచ్చు.  మీరు 30 శాతం మార్కులు ఈజీగా కొట్టొొచ్చు.  Negative Marking తో టెస్టులు ఇస్తున్న ఒకే ఒక యాప్ Telangana exams Plus.

ఈ కోర్సులో జాయిన్ అయితే మీరు ఆగస్టులో జరిగే ప్రిలిమ్స్ కి పూర్తి సన్నద్ధత కలిగి ఉంటారు.

వచ్చే నెలలో POLICE PRELIMS GRANDS TESTS కూడా ప్రారంభమవుతున్నాయి. Prelims ఎగ్జామ్ జరిగే 15 రోజుల ముందు వరకూ టెస్టులు అప్ డేట్ అవుతాయి. ఈ ఆఫర్ కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. వెంటనే రూ.500 చెల్లించి కోర్సులో జాయిన్ అవ్వండి. యూనిఫామ్ కొలువు కొట్టాలన్న మీ కల నిజం చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ... 7036813703 కి whatsapp msg చేయండి.
All the best

IMP NOTE:
August 7న SI, 21న PC ప్రిలిమ్స్ జరిగే అవకాశముంది. అందుకోసం రిక్రూట్ మెంట్ బోర్డు ఏర్పాట్లు చేస్తున్నట్టు  సమాచారం.   టైమ్ ఎక్కువ లేదు. అందువల్ల తొందరగా నిర్ణయం తీసుకొని కోర్సుల్లో జాయిన్ అవ్వగలరు. ఆలస్యం అయిన కొద్దీ విలువైన కాలాన్ని నష్టపోతారు. 

Rs.500 ల TS POLICE COURSE కొనుగోలు చేయడానికి లింక్

https://web.classplusapp.com/newApp/store/course/199804?section=overview

మీరు Telangana Exams you tube channel ఫాలో అవుతున్నారా ? ప్రిపరేషన్ ప్లాన్స్, విద్యా ఉద్యోగ సమాచారం కోసం ఈ ఛానెల్ ను subscribe చేసుకోండి https://www.youtube.com/channel/UCU51N-FwR9PQJckcH0FJdiA

పోలీస్ ఉద్యోగాలు (PC/SI) ప్రిలిమ్స్ లో విజయం సాధించడానికి perfect planning తో 60 రోజుల సిలబస్ ఛార్ట్ రెడీ చేస్తున్నాం.  ఈనెల 23న అందిస్తాం.