Thursday, December 13

డిసెంబర్ 17 నుంచి పోలీస్ ఈవెంట్స్

సబ్ ఇన్స్ పెక్టర్ పోస్టుల కోసం నిర్వహించిన ప్రిలిమినరీ టెస్టు ఫలితాలను తెలంగాణ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు వెల్లడించింది. SIతో పాటు PCలకు ఎంపికైన వారికి డిసెంబర్ 17 నుంచి ఫిజికల్ మెజర్మెంట్ పరీక్షలు జరుగుతాయని బోర్డు వర్గాలు తెలిపాయి.

ఎంపికైన అభ్యర్థుల వివరాలు:

సివిల్ SI కోసం - 1,10,635 మంది
SCT SI IT&C - 4,684
SCT ASI FPB - 3,276
SCT PCs Civil and /Equivalent - 2,28,865
SCT PCs IT & C - 14,981
SCT PCs Drivers in PTO - 13,458
SCT PCs Mechanics in PTO - 1,871

శారీరక దారుఢ్య పరీక్షలకు ఎంపికైన మొత్తం అభ్యర్థులు: 3,77,770

రాష్ట్రంలో ఈ దిగువ ప్రాంతాల్లో PMT/PET పరీక్షలు జరుగుతాయి

1) హైదరాబాద్, రంగారెడ్డి పరిధిలో అభ్యర్థులకు 4 చోట్ల

2) వరంగల్ పరిధిలోని అభ్యర్థులకు 2 చోట్ల

3) కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్ పరిధిలో - ఒక్కో చోట
మొత్తం 35 నుంచి 40 రోజుల్లో ప్రాసెస్ పూర్తవుతుంది.

సర్టిఫికెట్స్ అప్ లోడ్, తదితర సమాచారం కోసం ఈ కింది లింక్ క్లిక్ చేయండి.

Press Note dated 27th October 2018 Part II Application

PC/SI -Mains-100మాక్ + 10 గ్రాండ్ టెస్టులు

మెయిన్స్ కి Statements మోడల్ లో కొత్తవి రెడీ చేస్తున్నాం

అక్టోబర్ 31లోపు ఫీజులు చెల్లిస్తే 200 మాక్ టెస్టులు ఉచితం
https://telanganaexams.com/mocktests/