Sunday, June 24
Log In

PC/VRO MOCK TEST -02

PC/VRO అభ్యర్థులకు ఉద్దేశించిన ఈ మోడల్ పేపర్స్ ఒక్కోటి 5 చొప్పున ఉచితంగా అందించబడును. ఇవే మోడల్ లో మేము తయారు చేస్తున్న 200 మాక్ టెస్టుల పేపర్లు ఉంటాయి. మాక్ టెస్టులు రాయాలి అనుకునేవారు అందుకు సంబంధించిన ఫీజులు చెల్లించగలరు. హోం పేజీలో వివరాలు ఉన్నాయి.

1. విటమిన్ ల స్వభావాలను బట్టి కింది వాటిలో ఏది కరెక్టు ?

1. నీటిలో కరిగే విటమిన్లు B complex, C
2.కొవ్వులో లేదా కర్బన ఆమ్లాలో కరిగే విటమిన్లు A, D, E, K

 
 
 
 

2. యాంటీ స్కర్పీకామ్లం తీసుకోవడం వల్ల మానవుడిలో కనిపించే వ్యాధి ఏది ?

 
 
 
 

3. కింది వాటిలో ఏది కరెక్టు
1. బియ్యం, గోధుమ యొక్క బాహ్య పొట్టు నుంచి ఎక్కువగా లభించే విటమిన్ B1
2. విటమిన్ B1 లోపం వల్ల కలిగే వ్యాధి బెరి బెరి
3. పిండి పదార్థాల యొక్క మెటబాలిజంకు B1 విటమిన్ దోహదపడుతుంది
4. B1 విటమిన్ యొక్క సాధారణ నామం యాంటీ బెరిబెరి కారకం

 
 
 
 

4. కింది వాటిలో సరైంది ఏది
1. రెండు ఎముకలు అతకటానికి అవసరమైన పదార్థాన్ని కొల్లజెన్ అంటారు
2. కొల్లజెన్ అనే ఫిలమెంట్ ఏర్పడటానికి విటమిన్ సి తోడ్పడుతుంది
3. విటమిన్ సి లోపం వల్ల చిగుళ్ల నుంచి రక్తస్రావం ఏర్పడుతుంది

 
 
 
 

5. కింది విటమిన్స్ లో  ఏ విటమిన్ Boiled Rice,   బ్రౌన్ రైస్ ల్లో లభిస్తుంది

 
 
 
 

6. కింది వాటిలో సరికానిది ఏది

 
 
 
 

7. కింది వాటిలో ఏది కరెక్టు
1. విటమిన్ల 1906 కనుగొన్న శాస్త్రవేత్త – హాప్ కిన్స్
2. 1922 ఎడ్వర్డ్ మెలాన్ విటమిన్ D ని కనుగొన్నాడు
3. 1933 లూసీ విల్లిక్ విటమిన్ B6 కనుగొన్నాడు
4. 1912 కాసిమర్ ఫంక్ విటమిన్ B1 కనుగొన్నాడు

 
 
 
 

8. ఆవు పాలు లేత పసుపు రంగులో ఉండటానికి కారణమైన విటమిన్ ఏది ?

 
 
 
 

9. కింది వాటిలో సరికానిది ఏది ?

 
 
 
 

10. విటమిన్ B9, B12 లోపం వల్ల ఏ వ్యాధి సంభవిస్తుంది ?

 
 
 
 

11. ఆహారాన్ని అధికంగా ఉడికించడం ద్వారా ఆవిరయ్యే విటమిన్ ఏది ?

 
 
 
 

One Comment

  • Shirishavislavath

    Thank you so much for helping in this way to preparing comparative exam. I hope we get more and more tests from you thank you so much

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *