Monday, November 12
Log In

ఆగస్టులో పోలీస్ ఎగ్జామ్స్

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 18,428 పోలీస్ పోస్టులకు ఆగస్టులో రాత పరీక్ష నిర్వహించాలని రిక్రూట్ మెంట్ బోర్డ్ భావిస్తోంది. టీ-శాట్ నెట్ వర్క్ ఛానల్ ఇంటర్వ్యూలో బోర్డ్ ఛైర్మన్ వి.వి. శ్రీనివాసరావు ఈ విషయం తెలిపారు. మొత్తం 8 నెలల్లో నియమాలకు ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పారు. దళారుల మాటలు నమ్మొద్దనీ ఏమైనా అనుమానాలు ఉంటే హెల్ప్ లైన్ సెంటర్ లేదా వెబ్ సైట్ చూడాలని పోలీస్ నిరుద్యోగ అభ్యర్థులకు ఛైర్మన్ సూచించారు.