Wednesday, October 23

కానిస్టేబుల్ ఫలితాలు విడుదల

తెలంగాణ రాష్ట్రంలో కానిస్టేబుల్ తుది ఫలితాలు వెలువడ్డాయి... మొత్తం 11 విభాగాలకు చెందిన 17,156 పోస్టులకు గాను, 13,373 మంది పురుషులు, 2,652 మంది మహిళా అభ్యర్థులను ఎంపికయ్యారు. ఎంపికైన అభ్యర్థుల జాబితాను www.tslprb.in వెబ్ సైట్ లో ఉంచింది పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్.

1) SCT Police Constable (Civil)
Total : 5909 (Men: 3987, Women : 1895)

2) SCT Police Constable (AR)
Total : 5273 (Men: 3587, Women:677 )

3) SCT Police Constable (SAR CPL)
Total: 53 (Men: 53)

4) SCT Police Constable (TSSP)
Total : 4816 (Men: 4734)

5) Constable in Telangana SPFD
Total: 485 (Men: 479)

6) Fireman in Telangana State Disaster Response & Fire Services Department
Total: 168 (Men: 164)

7) Warders (Male)
Total : 186 (Men185)

8) Warders (Female)
Total : 35 (Female 34)

9) SCT Police Constable (IT)
Total : 142 (Men: 96, Women: 96)

10) SCT Police Constable (Mechanics)
Total: 19 (Men: 18)

11) SCT Police Constable (Drivers)
Total : 70 (Men: 70)

TSLPRB జారీ చేసిన ప్రకటన కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి

Selection of PCs dated 24th September 2019

పూర్తి ఫలితాల కోసం ఈ కింది లింక్ ను క్లిక్ చేయండి.

http://homen.tslprb.in/nav/pcselectdpfinal

 

Also Read:

165 మాక్ టెస్టులు + 200 ఉచిత మాక్ టెస్టుల కోసం ఈ కింద లింక్ క్లిక్ చేయండి

http://telanganaexams.com/mock-tests-2/

ఫ్రెండ్స్

పోలీస్ కానిస్టేబుల్స్ గా ఎంపికైన మన మిత్రులందరికీ Congratulations.  చాలామంది నాకు మెస్సేజెస్ పెడుతున్నారు.  మన మాక్ టెస్టులు, వీడియో క్లాసులు, గైడెన్స్ బాగా ఉపయోగపడిందని ... మీ అందరికీ ధన్యవాదాలు.  మీ కష్టం, మీ ఆశయ సాధనకు... మేం ఏదో చిరు సాయం చేశామనే అనుకుంటున్నాం. మొదటి నుంచి ఓ ప్లాన్ ప్రకారం ప్రిపేర్ అయితే... ఎలాంటి కోచింగ్ లేకున్నా కొలువు కొట్టవచ్చని మీలో చాలామంది రుజువు చేశారు.   మీరు కష్టపడ్డారు .. ఫలితం దక్కింది... మీ కుటుంబం, మీ తల్లిదండ్రులు సంతోషంగా ఉంటే చాలు...

(విష్ణుకుమార్ మేడుకొండూరు, సీనియర్ జర్నలిస్ట్ & కంటెంట్ రైటర్ )