సింగరేణిలో 177 పోస్టులకు నోటిఫికేషన్

సింగరేణిలో 177 పోస్టులకు నోటిఫికేషన్

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ లో 177 జూనియర్ అసిస్టెంట్స్ గ్రేడ్ 2 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది.
అర్హత : ఏదైనా డిగ్రీ + 6 నెలల కంప్యూటర్ సర్టిఫికెట్ లేదా డిప్లొమా లేదా కంప్యూటర్ అప్లికేషన్స్ లో డిగ్రీ/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (కంప్యూటర్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఒక సబ్జెక్ట్ గా కలిగి డిగ్రీ పూర్తి చేసినవారు)
వయస్సు: 30 యేళ్ళు ( 01.01.2022 నాటికి ) ( SC,ST,BC లకు 5 యేళ్ళు వయో పరిమితి సడలింపు ఉంటుంది)
ఎంపిక పరీక్ష: OMR BASED WRITTEN TEST
మొత్తం : 120 మార్కులు
(ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు, 1/4 నెగిటివ్ మార్కింగ్ ) ఉంటుంది
క్వాలిఫై అవడానికి : ఓసీలుజ EWS/PWD లకు 30శాతం
25శాతం బీసీలకు
15శాతం SC/STలకు

రాతపరీక్ష కేంద్రాలు :

ఆదిలాబాద్
మంచిర్యాల
కరీంనగర్
వరంగల్
ఖమ్మం
కొత్తగూడెం
హైదరాబాద్

ఎగ్జామ్స్ సిలబస్ :
1) ENGLISH LANGUAGE APTITUDE ( 20 QNS)
2) GENERAL STUDIES ( 15 QNS)
3) CURRENT AFFAIRS ( 20QNS)
4) HISTORY, CULTURE AND HERITAGE OF INDIA & TELANGANA ( 15 QNS)
5) ARITHMETIC APTITUDE & LOGICAL REASONING (25 QNS)
6) COMPUTER BASICS ( 25QNS)]
TOTAL : 120 MARKS
ఎగ్జామ్స్ లో వచ్చే టాపిక్స్ వివరాలకు ఈ కింది లింక్ క్లిక్ చేయండి

Syllabus

పూర్తి నోటిఫికేషన్ కోసం ఈ కింది లింక్ క్లిక్ చేయండి

Final Notification 18062022

 

IMPORTANT NOTE:

సింగరేణి ఉద్యోగాలకు ఇంగ్లీష్ మీడియంలో టెస్ట్ సిరిస్ నిర్వహిస్తున్నాం.  మీరు ఈ కింది లింక్ ద్వారా కోర్సును నేరుగా కొనుగోలు చేయొచ్చు.  ఇప్పటికే కొన్ని టెస్టులు ఉన్నాయి. మారిన సిలబస్ ప్రకారం కొత్త టెస్టులు ఈ నెల 27 నుంచి పోస్ట్ చేయబడను. 

https://web.classplusapp.com/newApp/store/course/72388?section=overview

ఈ కింది లింక్ ద్వారా Telangana exams Plus app డౌన్లోడ్ చేసుకోండి
http://on-app.in/app/home/app/home?orgCode=atvqp