Monday, October 21

నీతి ఆయోగ్ కొత్త లక్ష్యాలు 2024 (వీడియో)

నీతి ఆయోగ్ ఏర్పడినప్పటి నుంచి జరిగిన ఐదు సమావేశాల వివరాలు, నీతి ఆయోగ్ లక్ష్యాలు, పంచవర్ష ప్రణాళికలకు నీతి ఆయోగ్ కు ఉన్న తేడా ఏంటి... లాంటి అంశాలతో రాష్ట్ర స్థాయిలో TSPSC, పోలీస్ ఉద్యోగాలతో పాటు అటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వారికి పనికొచ్చేలా ఈ వీడియో క్లాస్ రూపొందించాను.