ఈ వారం నుంచి కొత్త టెస్టులు !

ఈ వారం నుంచి కొత్త టెస్టులు !

మీకు గతంలో హామీ ఇచ్చినట్టుగా ఈ వారం నుంచి  Telangana Exams plus లో కొత్త టెస్టులు పోస్ట్ చేస్తున్నాం. ఇందులో SUBJECTకి సంబంధించి కొత్త టెస్టులతో పాటు... CURRENT AFFAIRS తో పాటు ప్రస్తుతం అంశాల్లో POLITY, ECONOMY, GEOGRAPHY etc., టెస్టులు కూడా అందిస్తున్నాం. ఇకపై ప్రతి సోమవారం ఇస్తాం. వీటిని అదే రోజు ప్రాక్టీస్ చేసుకోండి...
ఇవాళ ఇచ్చిన టెస్టులు
1) TSGEO-12-తెలంగాణ నైసర్గిక స్వరూపం, ఉనికి -1
2) TSGEO-13-తెలంగాణ నైసర్గిక స్వరూపం, ఉనికి -2
3) TSGEO-14-తెలంగాణ మృత్తికలు, శీతోష్ణస్థితి
4) TSGEO-15-తెలంగాణ నదులు – 1
5) TSGEO-16-తెలంగాణ నదులు-2
6) 2022 CA MAY 3RD WEEK
వీటిని ఇవాళే ప్రాక్టీస్ చేస్కోండి

ఇందులో తెలంగాణ జాగ్రఫీకి సంబంధించి ఇచ్చిన టెస్టులకు ఆన్సర్స్ కనిపెట్టడం చాలా కష్టంగా ఉంటుంది.  ఎందుకంటే... మీరు depth గా చదవాలన్న ఉద్దేశ్యంతో ఇచ్చాం. మేం ఇచ్చిన ఈ ప్రశ్నలు  రాబోయే ఎగ్జామ్స్ లో definite గా ప్రశ్నలు వస్తాయని గమనించండి

ఇంకా టెస్టు సిరీస్ లో చేరని వారు వెంటనే జాయిన్ అవ్వండి.  ఈ కింది లింక్ ద్వారా Telangana Exams plus app డౌన్లోడ్ చేసుకొని... అందులో store కి వెళితే టెస్ట్ సిరీస్, వీడియో సిరీస్ లు కనిపిస్తాయి.

Download Now: http://on-app.in/app/home/app/home?orgCode=atvqp