తెలంగాణ ఎగ్జామ్స్ వెబ్ సైట్ లో పుస్తకాలు

తెలంగాణ ఎగ్జామ్స్ వెబ్ సైట్ లో పుస్తకాలు

తెలంగాణ ఎగ్జామ్స్ వెబ్ సైట్ లో ఇప్పుడు నేరుగా ప్రింటెడ్ బుక్స్ కొనుగోలు చేయొచ్చు. TSPSC, POLICE, UPSC, APPSC, SSC, UPSC, IBPS లాంటి ఎగ్జామ్స్ కి పనికొచ్చే పుస్తకాలను మీకు అందుబాటులో ఉంచాం. పుస్తకం MRP కన్నా తక్కువ ధరలకే మేం అందిస్తున్నాం( with postal/courier charges). మీరు Telangana exams website లో shop లోకి వెళితే కనిపిస్తాయి. మీ దగ్గరున్న GPAY, PHONE PAY, PAYTM లేదా ఇతర ఏ బ్యాంక్ యాప్స్ ద్వారా అయినా సరే SCAN చేసి ... మీకు కావల్సిన పుస్తకం కొనుగోలు చేయొచ్చు. బుక్ కొన్న తర్వాత వారం లోపు మీ చిరునామాకు పంపించబడుతుంది.

ఈ కింది లింక్ ద్వారా పుస్తకాలను కొనుగోలు చేయొచ్చు

http://telanganaexams.com/product-category/new-arrivals/

ఈ కింది లింక్ ద్వారా పుస్తకాలను కొనుగోలు చేయొచ్చు

http://telanganaexams.com/product-category/new-arrivals/